నిద్ర సరిగ్గా పట్టడం లేదా ? రాత్రి పూట వీటిని తీసుకోండి..!

మనం నిత్యం వ్యాయామం చేసినా, పౌష్టికాహారం తీసుకున్నా.. రోజుకు తగినన్ని గంటల పాటు నిద్రపోవాలి. నిద్ర పోతేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. నిత్యం కనీసం 6 నుంచి 8 గంటల పాటు అయినా నిద్రపోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే కొందరికి పలు కారణాల వల్ల నిద్ర పట్టదు. నిద్రలేమి సమస్య ఉంటుంది. అలాంటి వారు కింద తెలిపిన ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. రాత్రి పూట ఈ ఆహారాలను … Read more

నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌డం లేదా ? సైన్స్ ధ్రువీక‌రించిన ఈ 3 చిట్కాల‌తో నిద్ర‌లేమి స‌మస్య ఉండ‌దు..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం క‌చ్చితంగా త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్ర‌పోవాలి. నిద్ర స‌రిగ్గా పోక‌పోవ‌డం లేదా నిద్ర‌లేమి స‌మ‌స్య వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మూడ్ మారుతుంది. మెదుడు పనితీరు మంద‌గిస్తుంది. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నితీరు స‌న్న‌గిల్లుతుంది. క‌నుక నిత్యం త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్ర‌పోవాల్సి ఉంటుంది. క‌రోనా వ‌ల్ల ప్ర‌పంచంలో అధిక శాతం మంది తీవ్ర‌మైన ఒత్తిడికి లోన‌వుతూ నిద్ర స‌రిగ్గా పోవ‌డం లేద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ప్ర‌పంచంలో 63 దేశాల్లో 2,555 … Read more

మధ్యాహ్నం కాసేపు కునుకు తీసేవారు యాక్టివ్‌గా ఉంటారు.. సైంటిస్టుల వెల్లడి..

నిత్యం మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత కాసేపు కునుకు తీస్తున్నారా ? అయితే మీకు శుభవార్త. వృద్ధాప్యంలో మీకు మానసిక సమస్యలు, మెదడు సంబంధ సమస్యలు, వ్యాధులు వచ్చే అవకాశం లేదు. అవును.. సైంటిస్టులు ఈ విషయాన్ని శాస్త్రీయంగా నిరూపించారు. ఈ మేరకు వారు కొందరిపై కొంత కాలం పాటు అధ్యయనం చేపట్టారు. ఆ తరువాత పై వివరాలను వెల్లడించారు. నిత్యం మధ్యాహ్నం కనీసం 2 గంటలు, అంతకన్నా తక్కువగా నిద్రపోయే వారికి వృద్ధాప్యంలో మెదడు బాగా … Read more