రాత్రి నిద్ర‌పోలేద‌ని చెప్పి మ‌ధ్యాహ్నం నిద్రిస్తున్నారా ? అయితే క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

మ‌ధ్యాహ్నం పూట అతిగా నిద్రించ‌డం, ఆవులింత‌లు ఎక్కువ‌గా రావ‌డం, అల‌సి పోవ‌డం, విసుగు.. వంటి ల‌క్ష‌ణాల‌న్నీ.. మీరు త‌గినంత నిద్ర పోవ‌డం లేద‌ని తెలుపుతాయి. దీర్ఘకాలంలో అవే తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చేలా చేస్తాయి. వాటి వ‌ల్ల అధికంగా బ‌రువు పెరుగుతారు. గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్ వంటి వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ఆయుష్షు త‌గ్గిపోతుంది. త్వ‌ర‌గా చ‌నిపోయే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అయితే రాత్రి స‌రిగ్గా నిద్ర‌పోని వారు మ‌ధ్యాహ్నం కొంత సేపు ప‌డుకుంటే చాలులే. … Read more

బెడ్ మీద ప‌డుకున్నాక 2 నిమిషాల్లో నిద్ర పోవ‌చ్చా ? అందుకు ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా ?

నిద్ర‌లేమి స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. దీనికి అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ప్ర‌ధాన కారణం, ఒత్తిడి. దీంతోపాటు మాన‌సిక స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా చాలా మందికి నిద్ర ప‌ట్ట‌డం లేదు. అయితే బెడ్ మీద ప‌డుకున్నాక చాలా గంట‌ల పాటు అటు దొర్లి ఇటు దొర్లి ఎప్ప‌టికో ఆల‌స్యంగా నిద్ర పోతుంటారు. కానీ కింద తెలిపిన ట్రిక్స్ ను స‌రిగ్గా ప్రాక్టీస్ చేస్తే బెడ్ మీద ప‌డుకున్నాక కేవ‌లం 2 నిమిషాల్లోనే … Read more

రాత్రి నిద్రించే ముందు ఈ ఆహారాల‌ను తీసుకుంటే మేలు.. ఎందుకో తెలుసా ?

చాలా మంది రాత్రి పూట అనారోగ్య‌క‌ర‌మైన ఆహార ప‌దార్థాల‌ను తింటుంటారు. దీంతో అధికంగా బరువు పెర‌గ‌డంతోపాటు గుండె జ‌బ్బులు, డ‌యాబెటిస్ వంటివి వ‌స్తాయి. అయితే రాత్రి పూట కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకుంటే వాటితో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా నిద్ర లేమి స‌మ‌స్య త‌గ్గుతుంది. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఇత‌ర లాభాలు కూడా క‌లుగుతాయి.   1. బాదంప‌ప్పు రాత్రిపూట నిద్ర‌కు ఉప‌క్రమించే ముందు బాదంప‌ప్పుల‌ను తినాలి. వీటిలో ఉండే మెగ్నిషియం, మాంగ‌నీస్‌లు నిద్ర‌లేమి స‌మ‌స్య‌ను … Read more

Sleep Mask: నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌డం లేదా ? అయితే స్లీప్ మాస్క్‌ను ఉప‌యోగించండి..!

Sleep Mask: ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మందిని నిద్ర‌లేమి స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. దీనికి అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే ఒత్తిడి, ఆందోళ‌న అనేవి నిద్ర‌లేమి స‌మ‌స్య వెనుక ఉంటున్న ప్ర‌ధాన కార‌ణాలు. వీటివ‌ల్లే చాలా మందికి నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌డం లేదు. అయితే అలాంటి వారు స్లీప్ మాస్క్‌ల‌ను వాడ‌డం వ‌ల్ల నిద్ర స‌రిగ్గా ప‌డుతుంది. నిద్ర బాగా పోవ‌చ్చు. స్లీప్ మాస్క్ అనేది కాస్మొటిక్ ప్రొడ‌క్ట్ కాదు. మ‌నం ముఖానికి ధ‌రించే మాస్క్ … Read more

రాత్రి పూట 3 గంట‌ల‌కు మెళ‌కువ వ‌స్తుందా ? అయితే కార‌ణాలు ఏమిటో తెలుసుకోండి..!

చాలా మందికి స‌హ‌జంగానే రాత్రి ప‌డుకుంటే తెల్లవారే వ‌ర‌కు మెళ‌కువ రాదు. కేవ‌లం వ‌య‌స్సు మీద ప‌డుతున్న వారికి మాత్ర‌మే నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌దు క‌నుక రాత్రి పూట మెళ‌కువ వ‌స్తుంది. ఇక చిన్న పిల్ల‌లు అయితే రోజంతా నిద్ర పోతారు క‌నుక స‌హ‌జంగానే వారు రాత్రి పూట లేచి ఆడుతుంటారు. ఇది స‌హ‌జమే. కానీ మిగిలిన ఎవ‌రికైనా రాత్రి పూట మెళ‌కువ వ‌స్తుందంటే దాని గురించి ఆలోచించాలి. ముఖ్యంగా రాత్రి పూట చాలా మంది 3 … Read more

రోజూ మీరు త‌గిన‌న్ని గంట‌ల‌పాటు నిద్ర‌పోతున్నారా ? నిద్ర త‌గ్గితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోండి..!

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాలి. ప్ర‌తి మ‌నిషికి రోజూ క‌నీసం 7-8 గంటల నిద్ర అవ‌స‌రం. వృద్ధులు, చిన్నారుల‌కు అయితే 10 గంట‌ల నిద్ర అవ‌స‌రం. అయితే ప్ర‌స్తుతం చాలా మంది అనుభ‌విస్తున్న బిజీ లైఫ్ కార‌ణంగా రాత్రిపూట ఆల‌స్యంగా నిద్రిస్తున్నారు. ఉద‌యం ఆల‌స్యంగా నిద్ర లేస్తున్నారు. రోజూ త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించ‌డం లేదు. అయితే రోజూ స‌రిగ్గా నిద్రించ‌క‌పోతే ఎలాంటి దుష్ప‌రిణామాలు క‌లుగుతాయో … Read more

ఆయుర్వేద ప్రకారం రోజూ ఉదయాన్నే ఈ సమయానికి నిద్ర లేస్తే ఎంతో మంచిది.. అనేక లాభాలు కలుగుతాయి..!

ఆయుర్వేదం.. ఎంతో పురాతనమైన వైద్య విధానం. మనం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. మనం ఆరోగ్యంగా జీవించేందుకు అవసరమైన సమాచారాన్ని అందజేస్తుంది. ఆయుర్వేద ప్రకారం, రోజూ ఉదయాన్నే ఒక నిర్దిష్టమైన సమయానికి నిద్ర లేవాలి. దీంతో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ విషయంపై ఆయుర్వేద వైద్యులు ఏం చెబుతున్నారంటే.. ఆయుర్వేద ప్రకారం రోజూ వేకువ జామున బ్రహ్మ ముహుర్తంలో నిద్రలేవాలి. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సమయం ఎందుకంటే.. ఈ … Read more

ఎడమవైపుకు తిరిగి నిద్రించడం వల్ల ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా ?

చాలా మంది మంచంపై పడుకున్నప్పుడు రక రకాలుగా నిద్రిస్తుంటారు. కొందరు వెల్లకిలా పడుకుంటారు. కొందరికి బోర్లా పడుకుంటే గానీ నిద్రరాదు. ఇక కొందరు కుడి వైపుకు, కొందరు ఎడమవైపుకు తిరిగి పడుకుంటారు. అయితే శాస్త్రీయంగా చెప్పాలంటే ఎడమ వైపుకు తిరిగి పడుకుంటేనే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మన శరీరంలో లింఫాటిక్‌ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలను బయటకు పంపుతుంది. ఈ క్రమంలోనే లింఫాటిక్‌ వ్యవస్థలోని ముఖ్యమైన … Read more

గాఢంగా నిద్ర పట్టేందుకు చిట్కాలు..!

ఒత్తిడి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, వాతావరణంలో మార్పులు, అస్తవ్యస్తమైన జీవనశైలి, టీ, కాఫీలు అతిగా తీసుకోవడం, కీళ్ల నొప్పులు, డయాబెటిస్‌.. వంటి ఎన్నో కారణాల వల్ల చాలా మందికి నిద్రలేమి సమస్య వస్తుంటుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అయితే కింద తెలిపిన పలు సులభమైన చిట్కాలను పాటిస్తే నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే… 1. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పూట గోరు … Read more

మ‌ధ్యాహ్నం నిద్ర మంచిదే.. కాక‌పోతే ఇలా చేయాలి..!!

మ‌న‌లో చాలా మంది మ‌ధ్యాహ్నం భోజ‌నం చేసిన త‌రువాత నిద్రిస్తుంటారు. కొంద‌రు 30-60 నిమిషాల పాటు నిద్రిస్తారు. ఇంకొంద‌రు మ‌ధ్యాహ్నం చాలా సేపు నిద్రిస్తారు. అయితే మ‌ధ్యాహ్నం నిద్ర శ‌రీరానికి మంచిదేనా ? దీనిపై సైంటిస్టులు ఏమంటున్నారు ? దీని వ‌ల్ల ఆరోగ్యానికి ప్ర‌యోజ‌నం క‌లుగుతుందా ? న‌ష్టం ఏమైనా ఉంటుందా ? అంటే… మ‌ధ్యాహ్నం భోజ‌నం అనంత‌రం 20-30 నిమిషాల పాటు నిద్ర పోవ‌చ్చు. అది మంచిదే. ఇలా నిద్రించ‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయ‌ని … Read more