Sleep : రోజూ రాత్రి నిద్రించే ముందు ఇలా చేస్తే.. ఆర్థిక స‌మ‌స్యల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

Sleep : ప్ర‌స్తుత కాలంలో ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఎక్కువుతున్నారు. ధ‌న‌వంతులు ఇంకా డ‌బ్బు సంపాదించాల‌న్న వ్యామోహంలో కొత్త కొత్త వ్యాపారాలు చేయ‌డానికి అప్పులు చేసి అభాసు పాల‌వుతూ ఉన్నారు. ఇక పేద‌వారు ఇంటి అవ‌స‌రాల కోసం అప్పులు చేస్తూ ఉంటారు. అప్పులు చేయ‌డం చాలా సుల‌భ‌మే. కానీ అప్పుల ఊబి నుండి బ‌య‌ట‌ప‌డ‌డం చాలా క‌ష్టం. ఈ అప్పుల‌ను తీర్చ‌డానికి ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. కొంద‌రు పండితుల వ‌ద్ద‌కు వెళ్లి ప‌రిహారాల‌ను … Read more

Sleep : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలా.. అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Sleep : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. నిద్ర‌లేమితో బాధ‌ప‌డ‌డానికి చాలా కార‌ణాలు ఉంటున్నాయి. మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌, మ‌నం చేసే ప‌ని వంటి వాటిని నిద్ర‌లేమికి కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. కొంద‌రి వారికి ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా కూడా నిద్ర‌లేమితో బాధ‌ప‌డుతున్నారు. రాత్రి స‌మ‌యంలో భోజ‌నం ఆల‌స్యంగా చేసినా కూడా రాత్రి స‌మ‌యంలో నిద్ర ప‌ట్ట‌దు. కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికీ నిద్ర‌లేమి కూడా ఒక ర‌క‌మైన అనారోగ్య స‌మ‌స్యే. నిద్ర‌లేమి కార‌ణంగా మ‌నం … Read more

Sleep : 7 గంట‌ల పాటు గాఢంగా నిద్ర‌పోవాలంటే.. ఇలా చేయాలి..!

Sleep : ప్ర‌స్తుత త‌రుణంలో మ‌న‌లో చాలా మంది నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. దీని వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది. మ‌నం రాత్రి భోజ‌నం తిన‌గానే మ‌త్తుగా అనిపించి నిద్ర పోతాము. కానీ మ‌నం గాఢ నిద్ర పోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. మ‌న‌లో చాలా మంది సుమారుగా తెల్లవారు జాము నుండి గాఢ నిద్ర పోతుంటారు. రాత్రి భోజ‌నం చేసిన త‌రువాత వ‌చ్చే మ‌త్తు నిద్ర వ‌ల్ల … Read more

Sleep : వీటిని రాత్రి నిద్ర‌కు ముందు తాగితే.. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర ప‌ట్టేస్తుంది..!

Sleep : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితాన్ని గ‌డుపుతున్నారు. దీని వ‌ల్ల ఒత్తిడి, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మస్య‌లు అధిక‌మ‌వుతున్నాయి. వీటి బారిన ప‌డి చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. దీంతోపాటు నిద్ర‌లేమి స‌మ‌స్య కూడా చాలా మందిని ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. అయితే ప‌డుకున్న వెంట‌నే గాఢ‌మైన నిద్ర‌లోకి జారుకోవాలంటే.. రాత్రి పూట నిద్ర‌కు ముందు ఈ పానీయాల‌ను తాగాల్సి ఉంటుంది. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. రాత్రి … Read more

Sleep : దీన్ని తింటే గాఢ నిద్ర ప‌ట్టేస్తుంది.. నిద్ర‌రాని వారికి దివ్యౌష‌ధం..!

Sleep : ప్ర‌స్తుత కాలంలో వ‌య‌స్సుతో, వృత్తి, వ్యాపారాల‌తో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న స‌మ‌స్య మాన‌సిక ఆందోళ‌న‌. ఈ స‌మస్య రావ‌డానికి కార‌ణం మ‌న మెద‌డులో ఆలోచ‌న‌లు ఎక్కువ‌గా రావ‌డం. ఈ ఆలోచ‌న‌ల‌ను నియంత్రించే శ‌క్తి మ‌న మ‌న‌స్సుకు లేక‌పోవ‌డంతో ఆలోచ‌న‌లు ఎక్క‌వ‌య్యి మాన‌సికంగా ఆందోళ‌న‌కు గురి అవుతాము. దీని వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో హాని క‌లుగుతుంది. షుగ‌ర్‌, బీపీ, హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌, నిద్ర‌లేమి వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మాన‌సిక ఆందోళ‌న కార‌ణంగా … Read more

Sleep : దీన్ని రాత్రి పూట ఒక టీస్పూన్ తీసుకుంటే చాలు.. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు..!

Sleep : అధిక ఒత్తిడి, ప‌నిభారం, ఆందోళ‌న‌, మాన‌సిక స‌మ‌స్య‌లు.. వంటి అనేక కార‌ణాల వల్ల చాలా మంది ప్ర‌స్తుతం నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. బెడ్ మీద ప‌డుకున్నాక చాలా సేప‌టికి నిద్ర పోతున్నారు. ఆల‌స్యంగా నిద్రించ‌డం వ‌ల్ల ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తున్నాయి. క‌నుక నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డాల్సిన ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. అయితే నిద్ర‌లేమి స‌మ‌స్య ఉన్న‌వారు ఒక చిన్న సుల‌భ‌మైన చిట్కాను పాటిస్తే చాలు.. వెంట‌నే నిద్ర ప‌డుతుంది. ప‌డుకున్న … Read more

Sleep : రాత్రి నిద్ర‌కు ముందు వీటిని తీసుకోండి.. ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు..!

Sleep : నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం.. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు మ‌ళ్లీ రాత్రి నిద్రించేవ‌ర‌కు చాలా మంది రోజూ అనేక సంద‌ర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తోంది. ఒత్తిడిని అధికంగా ఎదుర్కొంటుండ‌డం వల్ల రాత్రి నిద్ర ప‌ట్ట‌డం లేదు. దీంతో నిద్ర‌లేమి స‌మ‌స్య వ‌స్తోంది. ఇది మ‌రిన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తోంది. అయితే రాత్రి పూట నిద్ర స‌రిగ్గా ప‌డితే చాలు.. ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా … Read more

Sleep : ఏ వ‌య‌స్సులో ఉన్న‌వారు రోజుకు ఎన్ని గంట‌ల పాటు నిద్రించాలో తెలుసా ?

Sleep : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయాలి. వేళ‌కు నిద్రించాలి. త‌గిన పౌష్టికాహారం తీసుకోవాలి. వేళ‌కు భోజ‌నం చేయాలి. దీంతోపాటు రోజూ త‌గినంత నీటిని కూడా తాగాలి. ఇక నిద్ర విష‌యానికి వ‌స్తే.. రోజూ క‌చ్చితంగా త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్రించాలి. నిద్రించ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. రోజూ తగిన‌న్ని గంట‌ల‌పాటు నిద్రించ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం మెరుగుప‌డుతుంది. క్యాల‌రీలు స‌రిగ్గా ఖ‌ర్చ‌వుతాయి. కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. బ‌రువు నియంత్ర‌ణ‌లో … Read more

రోజూ క‌నీసం 6 గంట‌లైనా నిద్రించాలి.. లేక‌పోతే ఎలాంటి దుష్ప‌రిణామాలు క‌లుగుతాయో తెలుసా ?

మ‌నం రోజూ వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. రోజూ త‌గిన‌న్ని గంట‌ల పాటు కూడా నిద్రించాలి. ముఖ్యంగా రాత్రి పూట క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్ర అవ‌స‌ర‌మ‌ని వైద్యులు చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే క‌నీసం 6 గంట‌ల పాటు అయినా నిద్రించ‌క‌పోతే ఎలాంటి దుష్పరిణామాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నిత్యం క‌నీసం 6 గంట‌ల పాటైనా నిద్రించ‌క‌పోతే శ‌రీరంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ త‌గ్గిపోతాయి. దీంతో శ‌క్తి స‌రిగ్గా ఖ‌ర్చు … Read more

ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి వెళ్లిపోండి.. ఠ‌క్కున నిద్ర ప‌ట్టేలా చేసే చిట్కాలు..

నిద్ర‌లేమి స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. రాత్రి బెడ్ మీద ప‌డుకున్నాక ఎప్ప‌టికో ఆల‌స్యంగా నిద్రపోతున్నారు. మ‌రుస‌టి రోజు త్వ‌ర‌గా నిద్ర‌లేవ లేక‌పోతున్నారు. ఇది అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. చాలా మంది మంచం మీద ప‌డుకున్నాక ఎంత క‌ళ్లు మూసుకుని ప్ర‌య‌త్నించినా నిద్ర రావ‌డం లేద‌ని అంటుంటారు. అలాంటి వారు కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే దాంతో వెంట‌నే గాఢ నిద్రలోకి జారుకోవ‌చ్చు. ప‌డుకున్న వెంట‌నే నిద్రిస్తారు. మ‌రి ఆ చిట్కాలు … Read more