Sleep : కొన్ని రోజుల పాటు వరుసగా నిద్రపోని వ్యక్తికి ఏమవుతుందో తెలుసా..? ఇంట్రెస్టింగ్..!
Sleep : మన శరీరానికి నిద్ర ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. నిద్ర పోవడం వల్ల శరీరం రీచార్జ్ అవుతుంది. మళ్లీ పని చేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. శరీరం తన లోపల ఉన్న లోపాలకు గాను మరమ్మత్తులు చేసుకుంటుంది. ఇంకా ఎన్నో పనులు మనం నిద్ర పోవడం వల్ల జరుగుతాయి. అయితే ఎప్పుడైతే రోజూ సరిపడా నిద్రపోమో అప్పుడు మనకు అనారోగ్యాలు వస్తుంటాయి. ఇది సరే.. మరి నిరంతరాయంగా కొన్ని రోజుల పాటు నిద్రపోకుండా ఉంటే … Read more









