Sleep Mask: నిద్ర సరిగ్గా పట్టడం లేదా ? అయితే స్లీప్ మాస్క్‌ను ఉపయోగించండి..!
Sleep Mask: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని నిద్రలేమి సమస్య ఇబ్బందులకు గురి చేస్తోంది. దీనికి అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే ఒత్తిడి, ఆందోళన అనేవి నిద్రలేమి సమస్య వెనుక ఉంటున్న ప్రధాన కారణాలు. వీటివల్లే చాలా మందికి నిద్ర సరిగ్గా పట్టడం లేదు. అయితే అలాంటి వారు స్లీప్ మాస్క్‌లను వాడడం వల్ల నిద్ర సరిగ్గా పడుతుంది. నిద్ర బాగా పోవచ్చు. స్లీప్ మాస్క్ అనేది కాస్మొటిక్ ప్రొడక్ట్ కాదు. మనం ముఖానికి ధరించే మాస్క్ … Read more









