చింత గింజ‌ల‌తో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

ఐఐటీ రూర్కీకి చెందిన బయో టెక్నాల‌జీ విభాగం ప్రొఫెస‌ర్లు చింత గింజ‌ల్లో అద్భుత‌మైన యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయని తేల్చారు. దీంతో చికున్ గున్యా వంటి వ్యాధుల‌ను త‌గ్గించ‌వ‌చ్చ‌ని తెలిపారు. సైంటిస్టులు ఎప్పుడో చింత గింజ‌లపై ప‌రిశోధ‌న చేసి ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. అయితే నిజానికి చింత పండే కాదు, గింజ‌ల్లోనూ ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. వాటితో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. చింత గింజ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో … Read more