Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

హిందూ పెళ్లాల‌ని వ‌దిలేసి క్రిస్టియ‌న్‌ని పెళ్లి చేసుకున్న ప‌వ‌న్ స‌నాత‌న‌యోధుడు.. యూట్యూబ‌ర్ సెటైర్స్..

Sam by Sam
September 24, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ధృవ్ రాఠీ పేరు తెలిసే ఉంటుంది. 29 సంవత్సరాల వయస్సు ఉన్న ధృవ్ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌. అతను సామాజిక, రాజకీయ, పర్యావరణ సమస్యలపై వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యారు. అతనకు మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు. 2016 ఉరీ దాడి, భారత నియంత్రణ రేఖ సమ్మె, 2016 నోట్ల రద్దు, గుర్మెహర్ కౌర్ వివాదం, మోర్బి వంతెన కూలిపోవడం, 2019 పుల్వామా దాడి, 2023 మణిపూర్ హింస లాంటి అంశాలపై అతని వీడియోలు నెట్టింట్లో బాగా హ‌ల్‌చ‌ల్ చేశాయి. అయితే ధృవ్ ఇటీవ‌లి కాలంలో బీజేపీకి వ్య‌తిరేఖంగా ప‌లు వీడియోలు చేస్తూ వార్త‌ల‌లో నిలుస్తున్నాడు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వమే లక్ష్యంగా, ఆయన పాలనలో ఎన్నో స్కామ్​లు జరుగుతున్నాయంటూ, ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ధృవ్​ రాఠీ చేస్తున్న కంటెంట్​ ఇప్పుడు సోషల్​ మీడియాలో హాట్​ టాపిక్​గా మారింది. అయితే ఇప్పుడు ఎన్డీయేలో భాగ‌మైన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌నీయీంశం అయింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై సెటైర్లు విసిరుతూ వార్త‌ల‌లోకి ఎక్కాడు. పవన్‌ కల్యాణ్‌ మంచి నటుడు అంటూ సెటైరిక‌ల్ కామెంట్ చేసిన ఆయ‌న‌.. హిందూ మతానికి చెందిన ఇద్దరు పెళ్లాలను వదిలేసి, క్రిస్టియన్‌ అమ్మాయిని పెళ్లి చేసుకున్న పవన్‌ నిజంగానే సనాతన యోధుడు. ఆయను చూసి గర్వపడాలి’ అంటూ ధ్రువ్‌ రాతీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

dhruv rathee comments on pawan kalyan

ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేప‌ట్టిన ప్రాయశ్చిత్త దీక్షపై కూడా తనదైన శైలిలో పంచ్‌లు వేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ 11 ఏళ్లు ఉప‌వాస దీక్ష చేసిన కూడా ఏం జ‌రుగుతుంది, ఏం జ‌ర‌గ‌దు అని ధృవ్ త‌న సోష‌ల్ మీడియాలో కామెంట్ రూపంలో తెలియ‌జేశాడు. తిరుమల లడ్డూ వివాదాన్ని అడ్డం పెట్టుకుని పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌లో హిందూ-ముస్లింల విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. రెండు రూపాయ‌ల అంధ భ‌క్తుల‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లో ఓ సెక్యూల‌ర్ స‌నాతన క‌నిపిస్తున్నార‌ని, అన్నిమ‌తాల‌కి గౌర‌వం ఇచ్చే వ్య‌క్తిగా క‌నిపిస్తున్నాడ‌ని ఆయ‌న త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు. గ‌త మూడు రోజులుగా ధృవ్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఆరోప‌ణ‌లు చేస్తుండ‌గా, దీనిపై ప‌వ‌న్ ఏమైన స్పందిస్తాడా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags: dhruv rathee
Previous Post

ఈ ఫుడ్స్‌ను తింటే చాలు.. మీ లివ‌ర్ మొత్తం క్లీన్ అయిపోతుంది..!

Next Post

బెడ్‌రూమ్ నుంచి ఈ వ‌స్తువుల‌ను వెంట‌నే తీసేయండి.. లేదంటే భార్యాభ‌ర్త గొడ‌వ‌లు ప‌డుతూనే ఉంటారు..!

Related Posts

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

September 26, 2025
ఆధ్యాత్మికం

మీ కలలో ఇవి కనిపిస్తున్నాయా.. అయితే కోటీశ్వరులు అయినట్టే..!!

September 26, 2025
ఆధ్యాత్మికం

ఈ 2 రోజులు తులసికి నీరు పోశారంటే ఆర్థిక నష్టాలే..!!

September 25, 2025
వినోదం

అరుంధతి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

September 25, 2025
ఆధ్యాత్మికం

మీ ఇంట్లోకి ఇలాంటి పక్షులు వస్తున్నాయా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!!

September 24, 2025
హెల్త్ టిప్స్

రోడ్డుపై అమ్మే బజ్జీలు, బొండాలు ఇష్టంగా తెగ తినేస్తున్నారా..? అయితే మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే !

September 23, 2025

POPULAR POSTS

హెల్త్ టిప్స్

జొన్న రొట్టె తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

by Admin
September 26, 2025

...

Read more
చిట్కాలు

మీ ఇంట్లోనే టూత్ పౌడ‌ర్‌ను నాచుర‌ల్‌గా ఇలా త‌యారు చేసి వాడండి.. దంతాలు తెల్ల‌గా మారుతాయి..

by Admin
June 30, 2025

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.