Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home lifestyle

కూర్చునే విధానంతో మనిషి వ్యక్తిత్వం చెప్పేయొచ్చు !

Admin by Admin
January 30, 2025
in lifestyle, వార్త‌లు
Share on FacebookShare on Twitter

మానవుడు ఈ ప్రపంచంలోనే అత్యంత తెలివైన వాడు. ఆ మానవుని మనసు తెలుసుకోవడం చాలా కష్టం. అయితే…ముక్కు ఆకారం, నిద్రించే భంగిమలే కాదు, కూర్చునే భంగిమను బట్టి కూడా వ్యక్తిత్వ లక్షణాలు పసిగట్టవచ్చు అట. నిపుణులు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం మనం కాళ్లను పెట్టుకునే విధానాన్ని బట్టి వ్యక్తిత్వం వెల్లడవుతుంది. సహజంగా కూర్చున్నప్పుడు మన పాదాలు, కాళ్ళను ఎలా ఉంచుతాము దాని ఆధారంగా వ్యక్తిత్వాన్ని అంచనా వేశారు.

1 మోకాళ్ళను నిటారుగా మధ్యలోకి తీసుకొచ్చి కూర్చుంటున్నారా.. ఇలాంటివారు తమ సామర్థ్యాలపై నమ్మకంతో ఉంటారు. తమపై తాము సానుకూల దృక్పథంతో తెలివిగా, హేతుబద్ధంగా నడుచుకుంటారు. రోజు వారి జీవితంలో సమయానికి కట్టుబడి ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా ఉండగలరు.

2. మోకాళ్ళను వేరుగా చేసి కూర్చుంటున్నారా.. వీళ్లు తమ గురించి గొప్పగా ఆలోచిస్తారు. స్వార్థం ఉంటుంది. ఆందోళన కలిగించే వ్యక్తిగా, అయోమయానికి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. తాము తెలివిగా మాట్లాడుతున్నామని భావించి సాధారణంగా మాటల పర్యవసానాలను పట్టించుకోరు.

how to tell a persons personality by looking at their sitting position

3. కాలు మీద కాలేసుకుని కూర్చుంటే.. ఒక కాలిపై మరో కాలు వేసుకొని కూర్చుంటే.. సృజనాత్మకత ఉంటుందని, వాస్తవ ప్రపంచానికి దూరంగా ఉంటూ కలలు కనే వాడని చెబుతున్నారు. కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం రక్షణాత్మక వైఖరిని వెల్లడిస్తుంది. పాదం ఎదురుగా ఉన్న వ్యక్తి దిశలో ఉంటే నమ్మకం గా మాట్లాడుతున్నారని అర్థం.

4. యాకిల్డ్ క్రాస్డ్.. ఈ పొజిషన్ లో కూర్చుంటే రాయల్టీ లాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవుతారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉంటూ చుట్టూ ఉన్న వారిని ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేయగల సామర్థ్యం మీకు ఉంది. మీ ప్రదర్శనపై ఎక్కువ శ్రద్ధ చూపుతూ రహస్యాలను బయటకు పోనివ్వరు.

5. ఫిగర్ ఫోర్ లెగ్ లాక్.. ఇలా కూర్చునేవారు ఆశావాద, ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కోరికలను నెరవేర్చుకునే పనిలో లక్ష్యాలను చేరుకునే వరకు తెలివిగా వ్యవహరిస్తారు. డ్రెస్సింగ్ తో పాటు అందంగా కనిపించాలని తాపత్రయపడుతుంటారు. మరొకరి అభిప్రాయంతో ఏకీభవించడానికి నిరాకరిస్తారు.

Tags: personalitysitting position
Previous Post

ఆకలి అవట్లేదా ..? అయితే ఈ చిట్కాలు పాటించండి ..!

Next Post

టాలీవుడ్‌లోకి డ‌బ్బింగ్ సినిమాలు రావ‌డం ఎప్పుడు మొదలైంది? తెలుగులో వ‌చ్చిన తొలి డ‌బ్బింగ్ సినిమా ఏంటో తెలుసా?

Related Posts

అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025
vastu

మీ ఇంట్లో తాబేలు విగ్ర‌హాన్ని ఇలా పెట్టండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

July 23, 2025
వినోదం

కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?

July 23, 2025
ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025
ఆధ్యాత్మికం

ప‌సికందుల క‌ణ‌త‌ల‌కు న‌ల్లని చుక్క ఎందుకు పెడ‌తారో తెలుసా..?

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.