Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

కాకి ఈ విధంగా అరిస్తే మీరు తప్పకుండా ధనవంతులవుతారు.. ఎలాగో చూడండి..

Admin by Admin
February 12, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

సాధారణంగా మన పెద్దల కాలం నుంచి కాకి మన ఇంటి పరిసరాల్లో అరిస్తే ఇంటికి చుట్టాలు రాబోతున్నారని చాలామంది నమ్ముతుంటారు. ఇందులో నిజమెంతో, అబద్ధమెంతో ఎవరికీ తెలియదు కానీ పూర్వకాలం నుంచి ఈ విషయం పరిగణన‌లో ఉంది. అయితే కాకిని పితృ దేవతా స్వరూపంగా భావిస్తూ ఉంటారు. మనం భోజనం చేసే సమయంలో ఇంటి ముందు కాకి అరిస్తే మన పూర్వీకులు ఆ రూపంలో వచ్చారని నమ్ముతుంటారు. అందుకే కాకికి అంత ప్రిఫరెన్స్ ఇస్తారు. మరి కాకి మన ఇంటి వద్ద ఈ విధంగా అరిస్తే ఏం జరుగుతుంది..లాభమా నష్టమా..అనేది చూద్దాం..

మనం ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు అది మనం సాధిస్తామా లేదా అనే విషయాన్ని కాకి ముందుగానే సంకేతం ఇస్తుంది. నిండుగా ఉన్నటువంటి నీళ్ల కుండపై కాకి ని ఎవరైనా చూస్తే వాళ్లు త్వరలోనే ధనవంతులు అవుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాగే కాకి నోటితో ఏదైనా పట్టుకుని దాన్ని మనిషిపై పడేస్తే అశుభానికి సంకేతం. వారికి త్వరలోనే ఏదో అశుభం రాబోతుంది అని తెలుసుకోవాలి. అలాగే కాకి మాంసం ముక్కను పట్టుకు పోతూ కింద ఉన్న వ్యక్తి పైన పడేస్తే ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందని చెబుతుంటారు. ఇలా ఎవరికైనా జరిగితే వారు వెంటనే జ్యోతిష్య పండితులను కలిసి తగిన పరిహారాలు చేసుకోవాలని అంటున్నారు.

if crow does like this at your home then you will become rich

అలాగే కాకి ఎగురుతూ వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురి అవుతారని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. కాకులన్నీ ఒక దగ్గర గుంపుగా చేరి అరిస్తే ఆ స్థల యజమాని లేదా చుట్టుపక్కల ఉన్న వారికి ఏవో ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయ‌ని సంకేతం. వ్యక్తి తలపై కాకి వాలితే త్వరలో వాళ్ళు గౌరవాన్ని కోల్పోతారని సంకేతం. కాకి మహిళ ఒళ్ళో కానీ తలపై కానీ కూర్చుంటే తన భర్త సమస్యల్లో పడతారు అని సంకేతం. కాకి సాయంత్ర సమయంలో మన ఇంటి పరిసరాలలో ఆగ్నేయం వైపు చూస్తూ అరిస్తే మనం ధనవంతులం కాబోతున్నామని సంకేతం ఇస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.

Tags: Crow
Previous Post

‘చక్రం’ సినిమా చేయవద్దని ప్రభాస్ కు చెప్పిన కృష్ణవంశీ..అయినా!

Next Post

చిరిగిపోయిన నోట్లను బ్యాంకు తీసుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

Related Posts

ఆధ్యాత్మికం

స్త్రీలు సాష్టాంగ న‌మ‌స్కారం ఎందుకు చేయ‌కూడ‌దు..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటి..?

July 22, 2025
హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025
mythology

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌.. గ‌రుడ పురాణంలో చెప్పారు..!

July 22, 2025
వినోదం

1980లో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో తెలుసా?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.