Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

పుష్ప సినిమాలో కేశవ పాత్రని మిస్ చేసుకున్న స్టార్ ఎవరంటే ?

Admin by Admin
June 10, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా అన్ని భాషలలో విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా సునీల్, అనసూయ, మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలలో నటించారు.

అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర తర్వాత హైలైట్ అయిన పాత్ర కేశవ. ఈ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్ర చేసిన జగదీష్ కు ఈ సినిమాతో కెరీర్ కంప్లీట్ గా టర్న్ అయింది.

do you know who missed to do keshava character in pushpa movie

ఈ పాత్ర చిత్తూరు యాసలో మాట్లాడుతూ.. కాస్త ఫన్నీగా, కాస్త సెంటిమెంట్ గా అన్ని యాంగిల్ యాక్షన్లు వర్కౌట్ అయ్యే పాత్ర. అయితే ఈ పాత్ర కోసం ముందుగా ఓ ఫేమస్ యాక్టర్ ను అనుకున్నారట. చిత్తూరు యాసలో మాట్లాడే మహేష్ విట్టాను ఈ పాత్రలో పెట్టాలని సుకుమార్ ప్రయత్నించారు. మహేష్ విట్టా ఈ పాత్ర కోసం ఆడిషన్స్ కు వెళ్లినట్టు సమాచారం. ఓ ఇంటర్వ్యూలో మహేష్ విట్టా మాట్లాడుతూ.. కేశవ పాత్ర కోసం నాతో పాటు ఎంతోమంది ఆడిషన్ కి వచ్చారు. ఆ సినిమాలో కొన్ని సీన్లని నాకు చెప్పారు.

పాత్ర నాకు నచ్చడంతో అంతా ఓకే అనుకున్నాం. కానీ చివరికి నన్ను పిలవకుండా వేరొక అబ్బాయిని తీసుకున్నారు. అందుకు ప్రధాన కారణం ఏంటంటే.. ఈ సినిమాకి రెండు సంవత్సరాల సమయం కేటాయించలేను అనుకొని ఆ స్థానంలో వేరే వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నారు. తెరపై కేశవ పాత్రను చూసి చాలా సంతోషం అనిపించింది అని చెప్పుకొచ్చారు మహేష్ విట్టా. 2021 డిసెంబర్ 17న విడుదలైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టించింది. ఇక ఈ రెండవ పార్ట్ కు కూడా ప్రేక్షకులు బ్ర‌హ్మ ర‌థం ప‌ట్టారు.

Tags: keshava
Previous Post

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి చెప్పిన ఈ ఆర్ఆర్ఆర్ సీక్రెట్స్ గురించి మీకు తెలుసా..?

Next Post

నందమూరి ఫ్యామిలీ లో హరికృష్ణ, తారకరత్నతో సహా మరణించిన ఎన్టీఆర్ వారసులు..! ఎవరంటే ?

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.