Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వార్త‌లు

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల అత్యుత్సాహం.. కింద ప‌డిపోయిన జ‌న‌సేనాని.. క్లాస్ పీకారు..!

Admin by Admin
February 20, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Twitter

Pawan Kalyan : జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. ఏపీలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా న‌ర్సాపురంలో ఆయ‌న ఆదివారం ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అక్క‌డ స‌భ‌లో ప్ర‌సంగించేందుకు కారులో వెళ్లారు. అయితే కొంత‌సేపు కారు పైకెక్కి ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అభివాదం చేశారు. ఈ క్ర‌మంలోనే ఓ అభిమాని వేగంగా కారు మీద‌కు దూసుకువ‌చ్చాడు. దీంతో ప‌వ‌న్‌ను ఆ అభిమాని ముందుకు నెట్టాడు.

Pawan Kalyan fell down in Narsapuram
Pawan Kalyan

ఈ క్ర‌మంలోనే అభిమాని తోయ‌డంతో ప‌వ‌న్ ముందుకు ప‌డిపోయారు. అయితే వెంట‌నే అక్క‌డి కార్య‌క‌ర్త‌లు ఆ అభిమానిని అక్క‌డి నుంచి పంపించారు. ఈ క్ర‌మంలోనే అభిమానుల అత్యుత్సాహం హ‌ద్దులు దాటుతుంద‌ని ప‌వ‌న్ వారికి క్లాస్ పీకారు. అంద‌రినీ గౌర‌వించాల‌ని ప‌వ‌న్ అన్నారు.

#JSPForFisherman
ఇలాంటి చెత్త ఎదవ ల కోసమే పాదయాత్ర చేయడానికి భయపడేది అభిమానం అంటే ఆయనకి ఏమి కాకుండా చూసుకోవడం మన వల్ల ఆయన ని ఇబ్బంది పెట్టడం కాదు…#PawanKalyan pic.twitter.com/2Z1xsIvEZb

— Sathish koppineedi (@svksathish) February 20, 2022

కాగా న‌ర్సాపురంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌ల‌పై మాట్లాడారు. ఈ స‌భ‌కు వ‌చ్చేందుకు రోడ్లు కూడా బాగాలేవ‌న్నారు. మ‌త్స్య‌కారులు వేట‌కు వెళ్లిన‌ప్పుడు అండ‌గా ఉండే ప‌రిస్థితులు రావాల‌ని అన్నారు. ఇక ఈ నెల 21వ తేదీన ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జ‌ర‌గ‌నుంది. దీనికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు. ఈ వేడుక‌లోనే సినిమా ట్రైల‌ర్‌ను కూడా రిలీజ్ చేయ‌నున్నారు. ఇక ఈ మూవీని ఈ నెల 25వ తేదీన భారీ ఎత్తున విడుద‌ల చేయ‌నున్నారు.

Tags: NarsapuramPawan Kalyanన‌ర్సాపురంప‌వ‌న్ క‌ల్యాణ్
Previous Post

Weight : అధిక బ‌రువు వేగంగా త‌గ్గాలంటే.. రోజూ ఈ పండ్ల‌ను తినాలి..!

Next Post

Laptops : రూ.40వేల లోపు లభిస్తున్న బడ్జెట్‌ ల్యాప్‌టాప్‌లు ఇవే..!

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.