ఈ చిట్కాలతో 100ల మంది కీళ్ల నొప్పులను తగ్గించుకున్నారు..!!
ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారికి సహజంగానే ఎప్పటికప్పుడు నొప్పులు వస్తుంటాయి. చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. దీంతో వారు నొప్పితో బాధకు విలవిలలాడుతుంటారు. ఆర్థరైటిస్‌లో నిజానికి పలు రకాలు ఉన్నప్పటికీ కొన్నింటిలో కీళ్ల నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి. అయితే కింద తెలిపిన పలు చిట్కాలను పాటించడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. అలొవెరా (కలబంద) ను అనేక ఆయర్వేద ఔషధాల తయారీలో … Read more









