Black Grapes : న‌ల్ల ద్రాక్ష‌లు.. మ‌న‌కు ల‌భించిన వ‌రం.. ఎలాగో తెలుసా..?

Black Grapes : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల పండ్ల‌లో ద్రాక్ష‌లు ఒక‌టి. వీటిల్లో మూడు ర‌కాలు ఉంటాయి. ఆకుప‌చ్చ‌, ఎరుపు, న‌లుపు.. అని మూడు ర‌కాల ద్రాక్ష‌లు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మూడింటిలోనూ న‌ల్ల‌ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్లే మ‌న‌కు అధికంగా లాభాలు క‌లుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. న‌ల్ల ద్రాక్ష‌ల్లో మిగిలిన రెండు ద్రాక్ష‌ల క‌న్నా అధిక మొత్తాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మ‌న‌కు క‌లిగే అనేక వ్యాధుల‌ను న‌యం … Read more

Custard Apple : సీతాఫ‌లాల‌ను తింటే ఇన్ని లాభాలా.. ఈ సీజ‌న్‌లో విడిచిపెట్ట‌కుండా తినాల్సిన పండ్లు..

Custard Apple : మ‌న‌కు ఈ సీజ‌న్‌లో అందుబాటులో ఉండే పండ్ల‌లో సీతాఫ‌లం ఒక‌టి. సీజ‌న్ ఇప్పుడిప్పుడే మొద‌ల‌వుతుంది. చ‌లికాలం మొద‌ల‌య్యే స‌రికి ఇవి మ‌నకు పుష్క‌లంగా ల‌భిస్తాయి. అయితే సీజ‌న్ మొద‌ల‌వుతుంది కాబ‌ట్టి వీటిని ఇప్ప‌టి నుంచే తిన‌డం మొద‌లు పెట్టాలి. దీంతో అనేక ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను ముందుగానే పొంద‌వ‌చ్చు. సీతాఫ‌లం తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. ఇవి మ‌న‌ల్ని ఈ సీజ‌న్‌లో ఆరోగ్యంగా ఉంచుతాయి. క‌నుక సీతాఫ‌లాన్ని త‌ప్ప‌నిస‌రిగా తినాలి. ఇక … Read more

Papaya : రోజూ ఒక క‌ప్పు బొప్పాయి పండ్ల ముక్క‌ల‌ను త‌ప్ప‌క తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Papaya : మ‌న‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల పండ్ల‌లో బొప్పాయి పండ్లు ఒక‌టి. వీటిని మ‌నం ఎప్పుడైనా స‌రే తిన‌వ‌చ్చు. ఇవి మ‌న‌కు ఏడాది పొడ‌వునా అందుబాటులో ఉంటాయి. అయితే బొప్పాయి పండ్ల‌ను తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటితో మ‌నం అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. బొప్పాయి పండ్ల‌ను రోజూ ఒక క‌ప్పు మోతాదులో ఉద‌యం లేదా మ‌ధ్యాహ్నం తినాలి. భోజ‌నం చేసిన అనంత‌రం ఒక గంట వ్య‌వ‌ధి ఇచ్చి ఈ పండ్ల ముక్క‌ల‌ను … Read more

Red Bananas : ఎరుపు రంగు అరటి పండ్లతో ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా.. ముఖ్యంగా పురుషులకు..

Red Bananas : సాధారణంగా మనకు అరటి పండు అనగానే పసుపు లేదా నల్లని మచ్చలతో కూడిన అరటి పండ్లు గుర్తుకు వస్తాయి. అయితే వాస్తవానికి అరటి పండ్లలోనూ అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో ఎరుపు రంగు అరటి పండ్లు కూడా ఒకటి. ఇవి చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉండడమే కాదు.. మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఎరుపు రంగు అరటి పండ్లను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎరుపు రంగు … Read more

Platelets Increasing Foods : వీటిని తింటే.. ప్లేట్‌లెట్స్ ఒకే రోజులో 2 ల‌క్ష‌లు పెరుగుతాయి..!

Platelets Increasing Foods : వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు.. మ‌న‌కు ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణ‌నాన్ని అందించ‌డంతోపాటు.. అనేక రోగాల‌ను కూడా మోసుకుని వ‌స్తుంది. ఈ సీజ‌న్‌లో ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటివి సాధార‌ణంగా చాలా మందికి వ‌స్తుంటాయి. అయితే కొన్ని ర‌కాల వ్యాధులు దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల కూడా వ‌స్తాయి. వాటిల్లో డెంగ్యూ ఒక‌టి. దీనికి క‌చ్చిత‌మైన చికిత్స అంటూ లేదు. అందుబాటులో ఉండే యాంటీ బ‌యోటిక్ మందుల‌ను అందిస్తూ చికిత్స చేస్తారు. అయితే డెంగ్యూ వ‌చ్చిన వారికి … Read more

Dry Coconut : రోజూ చిన్న ఎండు కొబ్బ‌రి ముక్క‌ను త‌ప్ప‌క తినాలి.. ఊహించ‌ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..

Dry Coconut : ఎండు కొబ్బ‌రిని మ‌నం త‌ర‌చూ వంటల్లో ఉప‌యోగిస్తుంటాం. ముఖ్యంగా ప‌లు ర‌కాల మ‌సాలా వంట‌కాల్లో కొబ్బ‌రిని తురుము ప‌ట్టి వేస్తుంటారు. అలాగే కొబ్బ‌రితో తీపి వంట‌కాల‌ను కూడా చేస్తుంటారు. అయితే ఎండుకొబ్బరిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. లేత కొబ్బరి తో పోలిస్తే ఎండు కొబ్బరిలోనే ఎక్కువ ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. ఎండు కొబ్బరి జీర్ణం అవటానికి కాస్త సమయం పట్టినా ప్రయోజనాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఎండు … Read more

Cabbage : క్యాబేజి వ‌ల్ల క‌లిగే ఈ ప్ర‌యోజ‌నాలు తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు.. రోజూ తింటారు..

Cabbage : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యాబేజి కూడా ఒక‌టి. దీనితో మ‌నం వివిధ ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. కానీ చాలా మంది దీనిని తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. క్యాబేజి రుచి, వాస‌న కార‌ణంగా దీనిని ఆహారంగా తీసుకోవ‌డానికి విముఖ‌త చూపిస్తారు. ఆరోగ్య నిపుణులు మాత్రం క్యాబేజిని కూడా త‌ప్ప‌కుండా ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. క్యాబేజిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోషకాలు ఉన్నాయి. మ‌న ఆరోగ్యాన్ని , సౌంద‌ర్యాన్ని మెరుగుప‌రిచే … Read more

Banana : రోజూ 3 అర‌టి పండ్లు తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా.. న‌మ్మ‌లేరు..!

Banana : అర‌టి పండు.. మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో ఇది కూడా ఒక‌టి. దీనిని మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తింటారు. అర‌టి పండులో కూడా చాలా ర‌కాలు ఉన్నాయి. ఎటువంటి ర‌కం అర‌టి పండును తిన్నా కూడా మ‌న ఆరోగ్యానికి మేలు క‌లుగుతుంది. అర‌టి పండును తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని నిపుణులు చెబుతున్నారు. మ‌నం తిన్న‌ ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మయ్యి సుఖ విరేచ‌నం అవ్వాల‌న్నా, ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గాల‌న్నా … Read more

Sweet Potato : షుగ‌ర్ వ్యాధికి చ‌క్క‌ని ఔష‌ధం ఇది.. కనిపిస్తే వ‌దలొద్దు..!

Sweet Potato : చిల‌గ‌డ దుంప‌.. ఇది మ‌నంద‌రికి తెలిసిందే. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఇది ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన దుంప‌. చిల‌గ‌డ దుంప మ‌న‌కు వివిధ రంగుల్లో ల‌భిస్తూ ఉంటుంది. చిల‌గ‌డ దుంప‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ దుంప‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. చిల‌గ‌డ దుంప తియ్య‌గా ఉన్న‌ప్ప‌టికి దీనిని తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో … Read more

Black Spot Banana : న‌ల్ల‌ని మ‌చ్చ‌లు ఉన్న అర‌టి పండ్లను తింటే.. ఎన్ని అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Black Spot Banana : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నం వివిధ ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక ర‌కాల పోష‌కాలు ల‌భిస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మ‌నం ఆహారంగా తీసుకునే పండ్లల్లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. మ‌న‌కు అన్ని కాలాల్లో అలాగే చౌక‌గా ల‌భించే వాటిల్లో అర‌టి పండ్లు కూడా ఒక‌టి. వీటిని … Read more