Guava Tree : మ‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెరిగే ఈ చెట్టు కాయ‌.. 10 మంది డాక్ట‌ర్స్‌తో స‌మానం..!

Guava Tree : మ‌నం మ‌న ఆరోగ్యాన్ని చ‌క్క‌గా ఉంచుకోవ‌డానికి ఎంతో శ్ర‌మిస్తాం. ఎన్నో ఆరోగ్య సూత్రాల‌ను పాటిస్తూ ఉంటాం. వాటిల్లో పండ్ల‌ను తిన‌డం కూడా ఒక‌టి. మ‌నం వివిధ ర‌కాల పండ్ల‌ను ఆహారంగా తీసుకంటూ ఉంటాం. మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌ల్లో జామ పండు కూడా ఒక‌టి. ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో జామ‌పండు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ జామ‌కాయ‌లో అప‌రిమిత పోష‌కాలు ఉంటాయి. ఇవి మ‌న‌కు దాదాపుగా అన్ని కాలాల్లో విరివిరిగా చ‌వ‌క‌గా ల‌భిస్తాయి. జామ‌కాయే … Read more

Brinjal : రంగు రంగుల వంకాయ‌లు.. వీటిల్లో ఏవి తింటే మంచిది..?

Brinjal : వంకాయ‌వంటి కూర‌యు.. పంక‌జ‌ముఖి సీత వంటి భామామ‌నియున్.. అంటూ వంకాయ మ‌న వంట‌కాల్లో ఓ ముఖ్య‌మైన ప్లేస్ ను కొట్టేసింది. అలాంటి వంకాయ‌కు సంబంధించి మార్కెట్ లో రెండు ర‌కాలు దొరుకుతున్నాయి. 1) గ్రీన్ క‌ల‌ర్ వంకాయ‌లు 2) వ‌యొలెట్ క‌ల‌ర్ వంకాయ‌లు. ఈ రెండిటిలో ఏవి తింటే మంచిది ? వేటి వ‌ల్ల మ‌న‌కు లాభాలు ఎక్కువ‌గా క‌లుగుతాయి..? వేటిని తినాలి..? వ‌ంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీన్, వ‌యొలెట్‌.. రెండింటిలోనూ వ‌యొలెట్ … Read more

Dragon Fruit : ఈ పండు రోజుకొక‌టి తింటే చాలు.. ఈ ప్రయోజనాలు కలుగుతాయి..

Dragon Fruit : మీకు డ్రాగ‌న్ ఫ్రూట్ గురించి తెలుసా..? ఏంటీ.. డ్రాగ‌న్ ఫ్రూటా.. ఎప్పుడు పేరు విన‌లేదే..! అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..? అయినా నిజ‌మే. ఈ పండు ఉంది. నేటి త‌రుణంలో ఎక్క‌డ చూసినా దీని గురించి చాలా మంది చ‌ర్చించుకుంటున్నారు. అయితే అసలు డ్రాగ‌న్ ఫ్రూట్ అంటే ఏమిటి ? అది ఎలా ఉంటుంది ? దాని వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయి ? అనే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. డ్రాగ‌న్ ఫ్రూట్ చూసేందుకు … Read more

Mosambi Juice : రోజూ రెండు గ్లాసుల మోసంబి జ్యూస్‌.. కొవ్వు మొత్తం క‌రిగిపోతుంది..!

Mosambi Juice : మ‌న‌కు విరివిగా దొరికే పండ్ల‌లో బ‌త్తాయి ఒక‌టి. దీనినే మోసంబి అని కూడా పిలుస్తారు. చాలా మంది త‌మ ఆహారంలో దీనికి అంత‌గా ప్రాముఖ్యం ఇవ్వ‌రు. కానీ దీనిలో ఉండే మంచి ఆరోగ్య‌క‌ర‌ గుణాలు తెలిస్తే ఎవ‌రూ నిర్ల‌క్ష్యం చేయ‌ర‌ని ఆహార నిపుణులు చెబుతున్నారు. రోజూ ఒక‌టి లేదా రెండు గ్లాసుల బ‌త్తాయి ర‌సం ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల‌న రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంతోపాటు బ‌రువు త‌గ్గ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని స‌ల‌హా ఇస్తున్నారు. … Read more

Custard Apple : అనేక ఔష‌ధ గుణాలు ఉన్న సీతాఫ‌లం.. దీన్ని ఎవ‌రెవ‌రు తినాలో తెలుసా..?

Custard Apple : కాలానుగుణంగా ల‌భించే పండ్లల్లో సీతాఫ‌లం ఒక‌టి. ఈ పండ్ల రుచి వీటిని ఎప్పుడెప్పుడూ తిందామా అని ఎదురు చూసేలా చేస్తాయి. ఈ పండ్ల స్వ‌స్థ‌లం మ‌న దేశం కాదు. ద‌క్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రిక‌న్ దేశాల్లో పెరిగే ఈ మొక్క‌ల‌ను మ‌న దేశానికి మొద‌టిసారిగా పోర్చుగీస్ వారు 16వ శ‌తాబ్దంలో తీసుకువ‌చ్చార‌ట‌. ఈ సీతాఫ‌లాల‌ను క‌స్ట‌ర్డ్ ఆపిల్, స్వీట్ ఆపిల్ అని కూడా పిలుస్తారు. ఈ పండ్లు ద‌క్షిణ అమెరికా దేశాల‌తోపాటు మ‌న … Read more

Healthy Snacks : ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ ఇవి.. సాయంత్రం తింటే.. ఆక‌లి తీర‌డ‌మే కాదు.. బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు..

Healthy Snacks : మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే భోజ‌నాన్ని స‌మ‌యానికి తీసుకోవ‌డం కూడా ఎంతో అవ‌స‌రం. అలాగే మ‌ధ్య మ‌ధ్య‌లో మ‌నం తినే ఆహారాల‌పై కూడా శ్ర‌ద్ధ పెట్టాలి. ఇంట్లో, బ‌య‌ట ఎక్కడున్నా స‌రే లంచ్ కి, డిన్న‌ర్ కి మ‌ధ్య ఉండే సాయంత్రం స‌మ‌యంలో కొద్దిగా స్నాక్స్ తీసుకోవ‌డం అల‌వాటు చేసుకోవాలి. అయితే ఆక‌లి ఉన్న‌ప్పుడు స్నాక్స్ తిన‌డం మంచిదే. కానీ అన్ని ర‌కాల స్నాక్స్ తిన‌డం ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యానికి మేలు చేసే … Read more

Fruits : ఈ పండ్ల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తొక్కతో స‌హా తినాలి.. అవేమిటంటే..

Fruits : రోజూ పండ్ల‌ను తినడం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో మ‌నంద‌రికి తెలిసిందే. పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పండ్ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు అన్నీ ల‌భిస్తాయి. పండ్ల‌ను సాధార‌ణంగా మ‌నం తొక్క వ‌లిచి తింటూ ఉంటాం. కానీ కొన్ని ర‌కాల పండ్ల‌ను మాత్రం తొక్క తీయ‌కుండానే తినాలి. అలా తొక్క తీయ‌కుండా తింటేనే ఆ పండ్ల వ‌ల్ల మ‌న‌కు పూర్తి స్థాయి … Read more

Grapes : రోజూ 350 గ్రాముల ద్రాక్ష పండ్ల‌ను తింటే.. ఏమ‌వుతుందో తెలుసా..?

Grapes : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే పండ్లల్లో ద్రాక్ష పండ్లు కూడా ఒక‌టి. ఇవి అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన పండ్లుగా చెప్ప‌వ‌చ్చు. చాలా మంది వీటిని ఒక క్ర‌మ‌ప‌ద్ద‌తిలో తిన‌రు. ద్రాక్షలో అత్యంత శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్ ఒలిగో మెర్సిప్రోజెనిటార్ క‌ణాల వంటివి స‌హ‌జంగా ఉంటాయి. ద్రాక్ష ఒక‌ర‌క‌మైన తీగ మొక్క‌. విత్త‌నాలు లేని ద్రాక్ష పండ్లే మ‌న‌కు ఎక్కువ‌గా క‌న‌బ‌డ‌తాయి. ద్రాక్ష పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ర‌కాల ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. … Read more

Pineapple : పైనాపిల్ పండ్ల‌ను తిన‌డం లేదా.. అయితే ఈ లాభాల‌ను కోల్పోయిన‌ట్లే..!

Pineapple : శారీర‌క శ‌క్తిని పెంపొందించుకోవ‌డానికి మ‌నం ర‌కర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. ఈప్ర‌య‌త్నాల వ‌ల్ల కొత్త స‌మ‌స్య‌ల‌ను కొని తెచ్చుకుంటున్నాం త‌ప్ప శారీర‌క దారుఢ్యాన్ని మాత్రం సొంతం చేసుకోలేక‌పోతున్నాం. శారీర‌కంగా దృఢంగా మారాలంటే అది ప్రకృతి ప్ర‌సాదించిన కూర‌గాయ‌లు, పండ్ల ద్వారా మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. శారీర‌క దారుఢ్యాన్ని అందించే ముఖ్య‌మైన వాటిల్లో అనాస పండు ఒక‌టి. ప్ర‌కృతి మ‌న‌కు ప్ర‌సాదించిన దివ్యౌష‌ధాల్లో అనేక పండ్లు, కూర‌గాయ‌లు ఉన్నా వాటిల్లో పైనాపిల్ అని నిలిచే … Read more

Jonna Rotte : జొన్న రొట్టెల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే.. రోజూ తింటారు..

Jonna Rotte : ఒక‌ప్పుడు మ‌న పెద్ద‌లు జొన్న‌ల‌ను బాగా తినేవారు. జొన్న‌ల‌ను రోట్లో వేసి దంచి వాటిని గ‌డ‌క‌లా వండుకుని తినేవారు. అలాగే జొన్న రొట్టెల‌ను కూడా తినేవారు. క‌నుక‌నే ఇప్ప‌టికీ ఎంత వ‌య‌స్సు వ‌చ్చినా మ‌న పెద్ద‌లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటున్నారు. కానీ మ‌నం మాత్రం తెల్ల‌గా మ‌ల్లె పువ్వులా ఉండే అన్నాన్ని తింటూ అనేక రోగాల‌ను కొని తెచ్చుకుంటున్నాం. కానీ వాస్త‌వానికి జొన్న‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు. జొన్న‌ల‌తో ఎలాంటి … Read more