Okra : బెండకాయల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలు..!
Okra : మనకు అత్యంత చవకగా అందుబాటులో ఉండే కూరగాయల్లో బెండకాయలు ఒకటి. వీటిని చాలా మంది తరచూ వండుకుంటుంటారు. బెండకాయ వేపుడు, పులుసు, టమాటా, చారు.. ఇలా రకరకాల వంటల్లో వీటిని వేస్తుంటారు. బెండకాయలు భలే రుచిగా ఉంటాయి. అందుకని వీటిని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. బెండకాయలను ఇంగ్లిస్‌లో లేడీ ఫింగర్స్ అని, ఓక్రా అని కూడా పిలుస్తారు. లేత బెండకాయలను తెచ్చి వండితే ఎలా చేసినా కూర భలేగా ఉంటుంది. అయితే కొందరు … Read more









