Children Height Increase : మీ పిల్లలు బాగా ఎత్తుగా పెరగాలంటే.. వీటిని తినిపించండి..!

Children Height Increase : మన శరీరం ఒక దశ తరువాత ఎత్తు పెరగదు. 18 నుంచి 20 ఏళ్ల వరకు ఎవరైనా సరే ఎత్తు పెరుగుతారు. ఈ క్రమంలోనే కొందరు తమ వంశపారంపర్యంగా వచ్చే జీన్స్‌ పరంగా బాగా ఎత్తు పెరుగుతారు. కొందరు తక్కువ ఎత్తు పెరుగుతారు. ఇక ఒక వయస్సు దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. అయితే తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ పెట్డడం వల్ల వారు … Read more

Thotakura : తోటకూరలో ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే.. తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..!

Thotakura : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకుకూరల్లో తోట కూర ఒకటి. సాధారణంగా దీన్ని చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ తోటకూరను తినడం మిస్‌ చేసుకుంటే అనేక ప్రయోజనాలను కోల్పోయినట్లే. తోటకూర మనకు అందుబాటులో ఉన్న చవకైన ఆకు కూరల్లో ఒకటిగా చెప్పవచ్చు. తోటకూరను చాలా మంది పప్పు లేదా ఫ్రై రూపంలో తీసుకుంటారు. కొందరు నేరుగా కూరగా వండుకుని తింటారు. అయితే తోటకూరను రోజూ ఒక కప్పు మోతాదులో జ్యూస్‌ రూపంలోనూ … Read more

Hormone Problems : హార్మోన్ల స‌మ‌స్య‌లు ఉన్న‌.. స్త్రీ, పురుషులు ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

Hormone Problems : మ‌న శ‌రీరంలో భిన్న రకాల హార్మోన్లు విధులను నిర్వ‌ర్తిస్తుంటాయ‌నే విష‌యం తెలిసిందే. స్త్రీ, పురుషుల్లో భిన్న ర‌కాల హార్మోన్లు ఉంటాయి. అయితే ఆ హార్మోన్లు కాకుండా మిగిలిన హార్మోన్లు ఇద్ద‌రిలోనూ ఉంటాయి. ఈ క్ర‌మంలోనే రోజూ హార్మోన్లు స‌రిగ్గా ప‌నిచేయాల్సి ఉంటుంది. అవి అలా ప‌నిచేస్తేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. కానీ కొంద‌రిలో హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌లు ఏర్ప‌డుతుంటాయి. అలాంటి వారు కింద తెలిపిన ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. దీంతో హార్మోన్లు స‌రైన స్థాయిలో … Read more

Ponnaganti Kura : వీర్య కణాల్లోని లోపాలను సరిచేసే పొన్నగంటి కూర.. ఇంకా ఎన్నో లాభాలు..!

Ponnaganti Kura : ప్రస్తుతం మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలు, పీల్చే గాలిలో కాలుష్య కారకాలు, రసాయనాలు అధికంగా ఉంటున్నాయి. దీంతో అవి మన రక్తంలోనూ కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో మనం ఎన్నో అనారోగ్యాల బారిన పడుతున్నాం. అయితే ఇలాంటి అనారోగ్యాల నుంచి మనల్ని రక్షించేందుకు పొన్నగంటి కూర ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పొన్నగంటి కూరలో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల … Read more

Ridge Gourd : బీరకాయలను తేలిగ్గా తీసిపారేయకండి.. వీటిల్లో పోషకాలు, ఔషధ గుణాలు మెండు.. ఎన్నో లాభాలను అందిస్తాయి..!

Ridge Gourd : మనకు సులభంగా అందుబాటులో ఉన్న కూరగాయల్లో.. బీరకాయ ఒకటి. దీన్ని చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ ఇందులో పోషక విలువలు, ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. మార్కెట్‌లో మనకు రెండు రకాల బీరకాయలు లభిస్తున్నాయి. కొన్నింటి పైభాగం మృదువుగా ఉంటుంది. కొన్నింటి పైభాగం గరుకుగా ఉంటుంది. గరుకుగా ఉన్న పైభాగం కలిగిన బీరకాయలే మనకు ఎక్కువగా లభిస్తుంటాయి. దీంతో ఆ గరుకుదనాన్ని తొలగించి.. బీరకాయను కట్‌ చేసి కూరగా వండుకుంటుంటారు. కొందరు … Read more

Asthma Foods : ఆస్తమా ఉన్నవారు.. వీటిని రోజూ తీసుకుంటే.. ఎంతో ఉపశమనం లభిస్తుంది.. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి..!

Asthma Foods : ఆస్తమా సమస్య ఉన్నవారు రోజూ తీసుకునే ఆహారాల విషయంలో కచ్చితంగా జాగ్రత్తలను పాటించాలి. కొన్ని రకాల ఆహారాలు ఆస్తమాను పెంచుతాయి. కొన్ని ఆస్తమాను తగ్గిస్తాయి. అసలే ఇది చలికాలం కనుక ఆస్తమా పేషెంట్లకు సహజంగానే ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే వారు రోజువారీగా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటే దాంతో ఆస్తమా ద్వారా తలెత్తే ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. ఆస్తమా ఉన్నవారు తాజా పండ్లతోపాటు పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాల్సి … Read more

Bananas : ప్రతి రోజూ ఒక అరటి పండును తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..!

Bananas : చిన్నప్పటి నుంచి మనం ఒక వాక్యాన్ని ఎప్పుడూ వింటూనే ఉంటాం. అదే.. రోజూ ఒక యాపిల్‌ పండును తింటే డాక్టర్‌ వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదని.. వింటుంటాం. అయితే కేవలం యాపిల్‌ మాత్రమే కాదు.. మనకు అరటి పండు కూడా అలాగే పనిచేస్తుంది. రోజూ ఒక అరటి పండును తింటే దాంతో ఎన్నో లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అరటి పండును రోజూ ఒకటి చొప్పున తింటుంటే శరీరంలో ఎలాంటి మార్పులు చోటు … Read more

Brinjal : షుగ‌ర్ ఉన్న‌వారికి అద్భుతంగా ప‌నిచేసే వంకాయ‌లు.. వాటిలో దాగి ఉన్న ఆరోగ్య ర‌హ‌స్యాల‌ను తెలుసుకోండి..!

Brinjal : ప్ర‌స్తుత త‌రుణంలో షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డుతున్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. అన్ని వ‌య‌స్సుల వారు ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. గ‌త ద‌శాబ్ద కాలంలో షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల సంఖ్య భారీగానే పెరిగింది. ఇది అంద‌రినీ ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. డ‌యాబెటిస్‌లో 3 ర‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. టైప్ 1, 2ల‌తోపాటు గర్భంతో ఉన్న‌ప్పుడు మ‌హిళ‌ల‌కు వ‌చ్చే డ‌యాబెటిస్ ఒక‌టి. అయితే వీటిల్లో టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్న వారి … Read more

Heart Health : గుండె ఎప్పటికీ ఉక్కులా పనిచేయాలంటే.. ఈ విధంగా చేయాల్సిందే..!

Heart Health : ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారాలు, పాటిస్తున్న జీవన విధానం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా టైప్‌ 2 డయాబెటిస్‌తోపాటు గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అధిక బరువు సమస్య కూడా చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ఆరోగ్యంగా ఉండడం కోసం పౌష్టికాహారం తీసుకోవడం తప్పనిసరి అయింది. కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎప్పటికీ గుండె ఉక్కులా పనిచేస్తుంది. దీంతోపాటు ఇతర … Read more

ఉద‌యం ఆహారంలో వీటిని తీసుకోవాలి.. ఇక మీకు తిరుగులేదు..!

సాధార‌ణంగా కొంద‌రు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయ‌రు. నేరుగా మ‌ధ్యాహ్నం భోజ‌న‌మే చేస్తుంటారు. అయితే వాస్త‌వానికి ఉద‌యం మ‌నం తీసుకునే ఆహారంలో అన్ని పోష‌కాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్లు, కొవ్వులు ఉద‌యాన్నే ఎక్కువ‌గా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో రోజులో మ‌న‌కు కావ‌ల్సిన పోష‌కాల్లో అధిక భాగం ఉద‌యం ఆహారం నుంచే వ‌స్తాయి. ఈ క్ర‌మంలో శ‌క్తి ల‌భిస్తుంది. ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు. ఉద‌యం ఆహారంలో కింద తెలిపిన వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఎంతో శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే పోష‌కాలు … Read more