Anjeer : చ‌లికాలంలో వ‌చ్చే స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే అంజీర్ పండ్లు.. రోజూ 4 చాలు..

Anjeer : చ‌లికాలంలో స‌హ‌జంగానే మ‌న‌ల్ని అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి. ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి సీజ‌న‌ల్ వ్యాధులు త‌ప్ప‌నిస‌రిగా వ‌స్తుంటాయి. అయితే ఈ సీజ‌న్ లో పోష‌కాల‌తో కూడిన ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఆయా వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. ఇక క‌రోనా కాలం క‌నుక పోష‌కాహారం తీసుకోవ‌డం వ‌ల్ల ఆ వైర‌స్ నుంచి కూడా ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. చ‌లికాలంలో మ‌నం తీసుకోవాల్సిన ఆహారాల్లో అంజీర్ ఒక‌టి. ఇది మ‌న‌కు … Read more

Healthy Foods : 30 ఏళ్లు దాటిన వారు ఈ ఆహారాల‌ను రోజూ తినాలి.. ఎందుకంటే..?

Healthy Foods : వ‌య‌స్సు మీద ప‌డుతున్న కొద్దీ స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. శ‌రీరంలో ఉత్తేజం త‌గ్గుతుంది. ఆఫీసుల్లో గంట‌ల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేసేవారికైతే అనారోగ్య స‌మ‌స్య‌లు ముప్పేట దాడి చేస్తుంటాయి. అందువ‌ల్ల వ‌య‌స్సు పైబ‌డుతున్న వారు క‌చ్చితంగా ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 30 ఏళ్లు వ‌చ్చిన వారు రోజూ తీసుకునే ఆహారాల విష‌యంలో జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే.. 1. వ‌య‌స్సు 30 ఏళ్లు దాటిన వారు … Read more

Bottle Gourd : సొరకాయ అని తేలిగ్గా తీసిపారేయకండి.. వీటి ప్రయోజనాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

Bottle Gourd : మనకు సులభంగా అందుబాటులో ఉన్న కూరగాయల్లో సొరకాయలు ఒకటి. వీటిని కొందరు ఆనపకాయలు అని కూడా పిలుస్తారు. అయితే ఎలా పిలిచినా ఇవి అందించే ప్రయోజనాలు మాత్రం అద్భుతమనే చెప్పాలి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ సొరకాయల వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. మరి సొరకాయల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..! 1. మలబద్దకం సమస్య ఉన్నవారికి సొరకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. … Read more

కమలా పండు ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. తినకుండా ఉండలేరు తెలుసా ?

సాధారణంగా పండ్లలో ఎన్నో రకాల పోషక విలువలు దాగి ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే రోజూ ఏదో ఒక పండును తినటం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు సక్రమంగా అందుతాయి. అయితే అన్ని కాలాల్లోనూ అన్ని రకాల పండ్లు మనకు దొరకవు కనుక కాలాలకు అనుగుణంగా ఆ సీజన్లో దొరికే పండ్లను తీసుకోవడం ఎంతో ఉత్తమం. ఈ క్రమంలోనే కమలా పండును తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో ఉండే … Read more

Pine Apple : పైనాపిల్ ను తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా..?

Pine Apple : ఈ కాలంలో ఎంతో విరివిగా దొరికే పండ్లలో పైనాపిల్ ఒకటి.  ఈ పండ్లలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది. పైనాపిల్ తినడానికి తీయని, పుల్లని రుచి కలిగి ఉండటం వల్ల ఇందులో అధిక మొత్తంలో పొటాషియం, సోడియం నిల్వలు ఉంటాయి. అదే విధంగా వీటిలో విటమిన్స్, ఇతర పోషకాలు కూడా విరివిగా లభిస్తాయి. ఎన్నో పోషక విలువలు కలిగిన పైనాపిల్ ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చు. పైనాపిల్ … Read more

Weight Loss Tips : శ‌రీర బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తున్న‌వారు రోజూ ఈ పండ్ల‌ను తింటే బెట‌ర్‌..!

Weight Loss Tips : మన ఆరోగ్యానికి కావలసిన ఎన్నో రకాల పోషకాలు అయిన‌ విటమిన్స్, మినరల్స్ పండ్లలో దాగి ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన శరీరానికి కావలసిన పోషకాలను అందించడమే కాకుండా మన శరీర బరువును తగ్గించడానికి కూడా పండ్లు దోహదపడతాయి. ఇక‌ శరీర బరువు తగ్గాలనుకొనే వారు ఈ కింద‌ తెలిపిన పండ్లను తరచూ తీసుకోవడం వల్ల త్వ‌రగా శరీర బరువును తగ్గించుకోవచ్చు. 1. సాధారణంగా … Read more

Winter Foods : శీతాకాలం మొదలైంది.. ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలో తెలుసా ?

Winter Foods : కాలం మారుతున్న కొద్దీ వాతావరణంలో కూడా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. ఈ క్రమంలోనే కాలానికి అనుగుణంగా మనం ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఏ విధమైన జబ్బుల బారిన పడే ప్రమాదం ఉండదు. మరి శీతాకాలంలో ఏ విధమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి.. అనే విషయాలను గురించి తెలుసుకుందాం. 1. శీతాకాలంలో ఎక్కువగా సొరకాయ, బెండకాయ, బీరకాయ, గుమ్మడి కాయ, పాలకూర, మెంతికూర, తోటకూర వంటి ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలి. 2. … Read more

Eggs : రోజూ ఆహారంలో రెండు కోడిగుడ్ల‌ను తినాలి.. ఎందుకో తెలుసా..?

Eggs : కోడిగుడ్ల‌ను స‌హ‌జంగానే సూప‌ర్ ఫుడ్‌గా చెబుతారు. ఎందుకంటే మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే అనేక పోష‌కాలు గుడ్ల‌లో ఉంటాయి. క‌నుక వాటితో మ‌న‌కు సంపూర్ణ పోష‌ణ ల‌భిస్తుంది. అందువ‌ల్ల రోజూ గుడ్ల‌ను తినాల‌ని వైద్యులు కూడా చెబుతుంటారు. గుడ్ల ద్వారా అనేక పోష‌కాలు మ‌న‌కు ల‌భిస్తాయి. అయితే రోజూ రెండు గుడ్ల‌ను ఆహారంలో తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. దాంతో ఏం జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కన్సల్టెంట్ డైటీషియన్ డాక్టర్ రంజనా సింగ్ చెబుతున్న‌ … Read more

Custard Apple : సీతాఫ‌లం నిజంగా అమృత ఫ‌ల‌మే.. ఈ సీజ‌న్‌లో మిస్ చేయ‌కుండా తినండి..!

Custard Apple : చ‌లికాలం సీజ‌న్ ఆరంభం అవుతుందంటే చాలు.. మ‌న‌కు ఎక్క‌డ చూసినా సీతాఫ‌లాలు పుష్క‌లంగా ద‌ర్శ‌న‌మిస్తుంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇవి ఎక్క‌డ ప‌డితే అక్క‌డ ల‌భిస్తాయి. అందువ‌ల్ల వీటిని ఎక్కువ‌గా తిన‌వ‌చ్చు. ఈ సీజ‌న్‌లో ఈ పండ్ల‌ను క‌చ్చితంగా తినాల్సిందే. వీటితో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సీతాఫ‌లాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇవి ఒత్తిడిని త‌గ్గిస్తాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్ నాశ‌నం అవుతాయి. దీంతో క్యాన్స‌ర్‌, గుండె … Read more

Snake Gourd : పొట్ల‌కాయ‌ల‌ను అంత తేలిగ్గా తీసిపారేయ‌కండి.. వీటిని తిన్నా, జ్యూస్ తాగినా.. లాభాలు అనేకం..!

Snake Gourd : మ‌న‌కు అందుబాటులో ఉన్న కూర‌గాయ‌ల్లో పొట్ల కాయ‌లు ఒక‌టి. కొంద‌రు వీటిని ర‌క ర‌కాలుగా కూర‌లు చేసుకుని తింటారు. అయితే పొట్ల‌కాయ‌ల‌ను సాధార‌ణంగా చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటితో అద్భుత‌మైన ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పొట్ల‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పొట్ల‌కాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క‌ణాలు సుర‌క్షితంగా ఉంటాయి. క్యాన్స‌ర్ వంటి … Read more