ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఎన్నిసార్లు ఫైనల్‌కు వెళ్లిందో.. ఆ రిజల్ట్స్ ఏంటో తెలుసా..?
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం విదితమే. ఆస్ట్రేలియా నిలిపిన 265 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగానే ఛేదించింది. మధ్యలో వికెట్లను కోల్పోయి కాస్త తడబడినా విరాట్ కోహ్లి సమయస్ఫూర్తి ఇన్నింగ్స్‌తో భారత్ విజయం సాధించింది. దీంతో చాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌కు చేరుకుంది. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో సెమీ … Read more









