ఒక దేశంలో పుట్టి మరో దేశానికి ఆడుతున్న టాప్ 10 క్రికెటర్స్..!

ప్రపంచ దేశాల్లో చాలా దేశాల ప్రజలు క్రికెట్ అంటే చాలా ఇష్టపడతారు.. అలాగే క్రికెటర్స్ ని ఎక్కడికి వెళ్లిన గుర్తుపడతారు. అంతటి ఆదరణ గుర్తింపు సంపాదించుకున్న చాలా మంది క్రికెటర్లు ఉన్నారు.. ఈ క్రికెటర్లు ఏ దేశంలో పుట్టిన వారైతే ఆ దేశం తరఫున ఆడతారు.. కానీ కొంతమంది క్రికెటర్లు ఒక దేశంలో పుట్టి మరో దేశానికి ఆడుతున్నారు.. వారెవరో ఒకసారి చూద్దాం.. క్రిస్ జోర్డాన్: వెస్టిండీస్ లో పుట్టిన ఈ క్రికెటర్ ఇంగ్లాండ్ తరఫున ప్రాతినిధ్యం … Read more

20 ఏళ్ల సచిన్… 25 ఏళ్ల అంజలికి ఎలా పడిపోయాడంటే ?

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ లవ్ స్టోరీ మాత్రం చాలామందికి ఎవర్ గ్రీన్ ఫేవరెట్. తన కంటే ఐదు సంవత్సరాలు పెద్దదైన అంజలిని 1955లో పెళ్లి చేసుకున్నాడు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్. వీరికి ఓ కూతురు సారా టెండూల్కర్, ఓ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఉన్నారు. ప్రేమకు వయసుతో కూడా సంబంధం లేదని నిరూపించింది సచిన్ మరియు అంజలి జంట. 1990 లో ఓ అంతర్జాతీయ టూర్ నుంచి స్వదేశానికి వస్తున్నాడు సచిన్ టెండూల్కర్. ఆ … Read more

రోజు మూడు పూటలు “విరాట్ కోహ్లీ” డైట్ ఏంటో తెలుసా..? చూస్తే చాలా సింపుల్ గా ఉంది కానీ అంత హెల్తీ ఎలా.?

విరాట్ కోహ్లి. ఇండియ‌న్స్‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరిది. అంతేకాదు, అంత‌ర్జాతీయంగా కూడా విరాట్ ఎంత పాపుల‌రో అంద‌రికీ తెలుసు. అటు మైదానంలోనే కాదు, బ‌యటి ప్ర‌పంచంలో త‌న ప్రేయ‌సి అనుష్క శ‌ర్మ‌తో ఉంటూ విరాట్ ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌ల్లో నిలుస్తుంటాడు. అయితే ఇంత‌కీ ఇప్పుడు విష‌యం ఏమిటంటే… మైదానంలో బాగా యాక్టివ్‌గా ఉంటూ, ఫిట్‌నెస్ ప‌రంగా కూడా కేక పుట్టించే విరాట్ కోహ్లి అస‌లు డైట్ ఏమిటో తెలుసా..? నిత్యం కోహ్లి బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌, డిన్న‌ర్‌ల‌లో ఎలాంటి … Read more

ఇండియ‌న్ ఫాస్ట్ బౌల‌ర్ జ‌స్‌ప్రిత్ బుమ్రా ఆస్తి విలువ ఎంతో తెలుసా..?

జ‌స్‌ప్రిత్ బుమ్రా.. క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈ పేరు చెబితే చాలు.. శ‌రీరంలో ఏవో తెలియ‌ని గూస్ బంప్స్ వ‌స్తాయి. ఫార్మాట్ ఏదైనా స‌రే.. ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్‌మెన్ పరుగులు చేయ‌కుండా క‌ట్ట‌డి చేయ‌డంలో బుమ్రా దిట్ట అని చెప్ప‌వ‌చ్చు. మేటి జ‌ట్టుగా పేరున్న ఆసీస్ ప్లేయ‌ర్లే బుమ్రా బౌలింగ్‌కు భ‌య‌ప‌డ‌తారు.. అంటే అతిశ‌యోక్తి కాదు. ఇటీవ‌ల ముగిసిన టీ20 ప్రపంచ క‌ప్‌లో బుమ్రా ప్ర‌ద‌ర్శ‌న అద్భుతం. బుమ్రా ప్ర‌స్తుతం టీమిండియాకు వ‌న్డేలు, టెస్టులు ఆడుతున్నాడు. అలాగే ఐపీఎల్‌లో ముంబై … Read more

క్రికెట్ స్టార్స్ గా ఉంటూనే ప్ర‌భుత్వ ఉద్యోగం సాధించిన ప్లేయ‌ర్లు వీళ్లే..!

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో క్రికెట్ క్రీడ చాలా ప్రాచుర్యం పొందింది. దేశంలోనే అత్యున్నతమైన క్రీడలలో క్రికెట్ ఒకటి. ఇందులో ఆడే ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకుంటారు. అలాంటి క్రికెట్ ఆటగాళ్లలో ఇండియన్ టీం తరఫున ఆడి ఎన్నో రికార్డులు సాధించిన కొంతమంది క్రికెటర్లు, ఒకప్పుడు గవర్నమెంటు సంస్థల్లో ఉద్యోగాలు చేశారు.. మరి వాళ్ళు ఎవరో ఓ లుక్కేద్దాం.. సచిన్ టెండూల్కర్ : ఇండియాలో క్రికెట్ దేవుడిగా పేరు తెచ్చుకున్న సచిన్ టెండూల్కర్ తన కెరియర్ … Read more

మన్కడింగ్ అవుట్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా.? మన్కడింగ్ ఎవరంటే..!!

రవిచంద్రన్ అశ్విన్… ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను ఒక తాటి పైకి తెచ్చి కొట్టుకునేలా చేసాడు, కొంతమంది అతనికి అండగా నిలిస్తే, మరికొంతమంది అతను చేసిన దాన్ని వ్యతిరేకించారు. క్రికెటర్ లు కూడా కొంత మంది అతన్ని దూషిస్తే, మరి కొంత మంది సమర్ధించారు. బాల్ వెయ్యకముందే బ్యాట‌ర్‌ క్రీజ్ దాటడం తో అశ్విన్ అవుట్ చేసాడు, ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం అని చాలా మంది అశ్విన్ ని దూషించారు. అప్ప‌ట్లో ఈ సంఘ‌ట‌న పెను సంచ‌ల‌న‌మే … Read more

పాండ్యా బ్రదర్స్ కు మరో బ్రదర్ ఉన్నాడు తెలుసా ?

పాండ్యా బ్రదర్స్ గా హార్దిక్ కృనాల్ పేర్లు మనకు సుపరిచితమే. వీరి సొంత రాష్ట్రం గుజరాత్ అయినా ముంబై ఇండియన్స్ ద్వారానే క్రికెట్ ప్రపంచానికి పరిచయమయ్యారు. 2017 సంవత్సరంలో ఆల్ రౌండర్ గా ముంబై తరఫున ఐపీఎల్ లో ఆరంగేట్రం చేసిన హార్దిక్ పాండ్యా ఆ తరువాత టీమిండియాకు కూడా వెంటనే సెలెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ వేలంలోనే అన్న కృణాల్ పాండ్యాను కూడా ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది. అప్పటి నుంచి 2021 … Read more

టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఇండియా క్రికెటర్లు వీరే!

టెస్ట్ క్రికెట్ ఆడాలంటే సహనం ఉండాలి. అంతేకాదు ఓ క్రికెటర్ సామర్ధ్యాన్ని కూడా టెస్ట్ క్రికెట్ వెలికితీస్తుంది. టెస్ట్ క్రికెట్ లో విజయం సాధించాలంటే ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. టెస్టుల్లో బ్యాటింగ్ చేయాలంటే ఎంతో నిబద్ధత, సహనం బ్యాట్స్మెన్ లకు ఉండాలి. అంతేకాదు టెస్టుల్లో విజయం సాధించాలంటే ఆయా జట్లు భారీ పరుగులు చేయాల్సి ఉంటుంది. జట్టు భారీ స్కోర్ సాధించాలంటే జట్టులోని ఆటగాళ్లు సైతం మూడు అంకెల స్కోర్ నమోదు చేస్తేనే, టి20లో హాఫ్ … Read more

క్రికెట్ లోకి రాకముందు ఈ 8 మంది స్టార్ ఆటగాళ్లు చేసిన ఉద్యోగాలు !

భారత దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని అంటే తెలియని వారు ఉండరు. ఆయన టికెట్ కలెక్టర్ నుండి స్టార్ క్రికెటర్ గా ఎదగడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఆయన జీవిత గాధ పై వచ్చిన సినిమా లో స్పష్టంగా చూపించారు. ధోని లాగానే ఇంకా చాలా మంది స్టార్ క్రికెటర్లు అందులోకి రాకముందు ఏదో ఒక ఉద్యోగం చేసిన వారే.వారెవరో ఒకసారి చూద్దాం. షేన్ బాండ్ న్యూజిలాండ్ క్రికెట్ లో స్టార్ క్రికెటర్ గా పేరు సంపాదించుకున్నారు. … Read more

Sachin Tendulkar And Anjali : స‌చిన్ టెండూల్క‌ర్.. అంజ‌లి ప్రేమ‌లో ఎలా ప‌డ్డాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Sachin Tendulkar And Anjali : క్రికెట్ ఆఫ్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆయ‌న క్రికెట్ లో సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అనితర సాధ్యమైన ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ క్రికెట్ లెజెండ్… క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని ఎన్నో ఏళ్లు గడిచిపోయింది. క్రికెటర్లలో సచిన్ ప్రేమకథ మాత్రం చాలా మందికి ఎవర్‌గ్రీన్ ఫెవరెట్. ఇప్ప‌టికీ స‌చిన్ ఏదో ఒక సంద‌ర్భంలో క‌నిపిస్తూ సంద‌డి చేస్తున్నాడు. అయితే … Read more