Mohammed Siraj : ఇప్పుడు గొప్ప బౌల‌ర్ అయిన సిరాజ్ ఒక‌ప్పుడు రోజుకు ఎంత సంపాదించేవాడో తెలుసా..?

Mohammed Siraj : టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. హైద‌రాబాద్‌కి చెందిన ఈ బౌల‌ర్ కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు ప‌డి ఈ స్థాయికి ఎదిగాడు. సిరాజ్ కి సంబంధించిన అనేక విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.బీసీసీఐ సిరాజ్‌కి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేయ‌గా, ‘నా కుటుంబ సభ్యులు చదువుకోవాలని పట్టుబట్టారు. అయితే మేం అద్దె ఇంట్లో నివాసముండే వాళ్లం. ఇంట్లో మా నాన్న మాత్రమే సంపాదిస్తున్న వ్యక్తి. కాబట్టి ఆయనకు … Read more

IPL గురించి ఎవ‌రూ చెప్పని చీకటి నిజాలు ఇవి.. మీకు తెలుసా..?

ప్ర‌స్తుతం ఐపీఎల్ (IPL) హంగామా జ‌రుగుతుండ‌గా, ఎక్క‌డ చూసిన ఎవ‌రు నోట విన్నా దీని గురించే చ‌ర్చ న‌డుస్తుంది. అయితే ఐపీఎల్‌ 2008లో ప్రారంభం అవ్వగా.. అదే సీజన్‌లో వివాదాలు కూడా మొదలయ్యాయి. స్పీడ్ స్టార్ శ్రీశాంత్‌పై హర్భజన్ సింగ్ చెంపదెబ్బ కొట్టడం కలకలం రేపింది. శ్రీశాంత్ మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తరువాత హర్భజన్ సింగ్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి శ్రీశాంత్‌కి క్షమాపణలు చెప్పాడు. ఈ ఘటనతో హర్భజన్ సింగ్ 11 మ్యాచ్‌ల నిషేధానికి గురయ్యాడు. … Read more

చైనా ఎందుకు క్రికెట్ ఆడటం లేదు.. దానికి గల కారణాలేంటి..?

ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఆట క్రికెట్. క్రికెట్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఇండియాలో క్రికెట్ అంటే ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు కొంతమంది. అయితే క్రికెట్ అనేది ఒలంపిక్స్ లో ఒక భాగం కాదు. దీని కారణంగానే చైనా దేశం క్రికెట్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టలేదు. అంతేకాకుండా చైనా క్రికెట్ ఆడక పోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. అది ఏంటంటే చైనా ఎప్పుడూ బ్రిటిష్ పాలనలో లేదు. క్రికెట్ ఆడుతున్న … Read more

Cricket : క్రికెట్ మ్యాచ్‌ల‌లో బ్యాట్స్‌మెన్ పిచ్‌ను బ్యాట్‌తో ట‌చ్ చేసి ప‌రిశీలిస్తారు.. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..?

Cricket : మ‌న దేశంలో క్రికెట్‌కు ఉన్న అభిమానుల సంఖ్య అంతా ఇంతా కాదు. కొన్ని కోట్ల సంఖ్య‌లో ఈ ఆట‌కు అభిమానులు ఉన్నారు. టీమిండియా ఆడే ప్ర‌తి మ్యాచ్‌ను అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వీక్షిస్తుంటారు. ఇక ఐపీఎల్ గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఐపీఎల్ జ‌రిగే స‌మ‌యంలో టీఆర్‌పీ రేటింగ్స్ మొత్తం ఆ మ్యాచ్‌ల‌కే వ‌స్తుంటాయి. ఇలా క్రికెట్ ఎంత‌గానో పాపుల‌ర్ అయింది. అయితే క్రికెట్ మ్యాచ్‌లు ఆడే స‌మ‌యంలో ప్లేయ‌ర్లు.. ముఖ్యంగా బ్యాట్స్ … Read more

టీమిండియా వ‌రుస ఓట‌ముల‌కు కార‌ణం ఎవ‌రు..?

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రిగిన త‌రువాత నుంచి భార‌త క్రికెట్ జట్టుకు గౌత‌మ్ గంభీర్ కోచ్‌గా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే గంభీర్ నేతృత్వంలో టీమిండియా విజ‌యాల ప‌రంప‌ర ఉంటుంద‌ని అంతా భావించారు. కానీ క‌ట్ చేస్తే అనేక సిరీస్‌ల‌లో ఇంటా, బ‌య‌టా ఓడుతూ చెత్త ప్ర‌దర్శ‌న‌ను, రికార్డుల‌ను మూటగ‌ట్టుకుంటోంది. ఒక టీ20లు త‌ప్ప వ‌న్డేలు, టెస్టుల్లో పేల‌వ‌మైన ఆట‌తీరును క‌న‌బ‌రుస్తున్నారు. బౌలింగ్‌లో ఫ‌ర్వాలేద‌నిపించినా బ్యాటింగ్‌, ఫీల్డింగ్ లో విఫ‌ల‌మ‌వుతున్నారు. దీంతో టీమిండియా ఆట‌తీరుపై ఫ్యాన్స్ తీవ్ర … Read more

క్రికెట్‌లో 0 (సున్నా) ప‌రుగులు చేస్తే డ‌క‌వుట్ అంటారు.. దానికి ఆ పేరు ఎలా వ‌చ్చిందంటే..?

సాధార‌ణంగా మ‌నం క్రికెట్‌లో ఎవ‌రైనా ప్లేయ‌ర్ 0 (సున్నా) ప‌రుగుల‌కే ఔటైతే డ‌క్ అవుట్ అయ్యాడు.. అని అంటుంటాం క‌దా.. క్రికెట్ భాష‌లో ఈ ప‌దం వాడ‌డం చాలా కామ‌న్‌. కామెంటేట‌ర్లు కూడా ఎవ‌రైనా ప్లేయ‌ర్ సున్నా ప‌రుగుల‌కే ఔటైతే ఆ ప్లేయ‌ర్‌ను డ‌కౌట్ అయ్యాడు అని అంటుంటారు. అయితే డ‌క్ అంటే ఇంగ్లిష్‌లో బాతు అని అర్థం వ‌స్తుంది క‌దా. మ‌రి ఆ ప‌దం క్రికెట్‌లోకి ఎలా వ‌చ్చింది ? అస‌లు సున్నా ప‌రుగుల‌కే ఔట్ … Read more

Jersey Numbers : క్రికెట్‌లో ప్లేయ‌ర్లు ధ‌రించే జెర్సీల‌పై నంబ‌ర్లు ఎందుకు ఉంటాయి ? వాటిని ఎలా కేటాయిస్తారు ?

Jersey Numbers : మ‌న దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆద‌ర‌ణ అంతా ఇంతా కాదు. ప్రేక్ష‌కులు ఎంతో కాలం నుంచి క్రికెట్‌ను వీక్షిస్తున్నారు. క్రికెట్ మ‌న దేశ జాతీయ ఆట కాదు. అయిన‌ప్ప‌టికీ క్రికెట్‌కే మ‌న దేశంలో ఎక్కువ ఆద‌ర‌ణ ఉంది. ఇక క్రికెట్ మ్యాచ్‌ల సంద‌ర్భంగా ప్లేయ‌ర్లు ర‌క‌ర‌కాల జెర్సీల‌ను ధ‌రిస్తుంటారు. వారి జెర్సీల వెనుక నంబ‌ర్లు ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు స‌చిన్ టెండుల్క‌ర్ ఒక‌ప్పుడు క్రికెట్ ఆడిన స‌మ‌యంలో ఆయ‌న జెర్సీ వెనుక ఎల్ల‌ప్పుడూ 10 … Read more

Rahul Dravid : భార‌త్‌కు కాకుండా రాహుల్ ద్రావిడ్ ఇంకో దేశానికి కూడా ఆడాడు.. అది ఏ దేశం అంటే..?

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్‌.. ఈ పేరు తెలియ‌ని క్రికెట్ అభిమాని అంటూ ఎవ‌రూ ఉండ‌రు. రాహుల్ ద్రావిడ్‌, స‌చిన్‌, గంగూలీ.. వీళ్లంద‌రూ స‌మకాలీకులు. అయిన‌ప్ప‌టికీ ఎవ‌రి గొప్ప‌ద‌నం వారిదే. ఎవ‌రి శైలి వారిదే. అయితే సచిన్‌, గంగూలీ క‌న్నా ద్రావిడ్‌ను అభిమానించే వారే ఎక్కువ‌గా ఉంటారు. అది కూడా ఒక్క విష‌యంలో. ఆయ‌న ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చాడంటే.. ఇక ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు చుక్క‌లే. ఎందుకంటే ఒక ప‌ట్టాన ఔట్ కాడు. ఇక టెస్టుల్లో … Read more

తొలి టీ20లో భార‌త్ ఘ‌న విజ‌యం.. సంజూ శాంస‌న్ మెరుపు ఇన్నింగ్స్‌..

డ‌ర్బ‌న్ వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై భార‌త్ 61 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. భార‌త్ నిర్దేశించిన 203 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో సౌతాఫ్రికా త‌డ‌బ‌డింది. వెంట వెంట‌నే వికెట్ల‌ను కోల్పోతూ వ‌చ్చింది. ఏ ద‌శ‌లోనూ కోలుకునేలా క‌నిపించ‌లేదు. దీంతో విజ‌యం భార‌త్‌ను వ‌రించింది. ఈ విజ‌యంతో భార‌త్ 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా భార‌త్ బ్యాటింగ్ … Read more

రిష‌బ్ పంత్ ఔట్ వివాదం.. బీసీసీఐ హాట్ స్పాట్ టెక్నాల‌జీని ఎందుకు వాడ‌ట్లేదు..?

ఇటీవ‌లే న్యూజిలాండ్‌తో ముంబైలో జ‌రిగిన 3వ టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ఘోర ప‌రాజ‌యం పాలైన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం 25 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది. దీంతో భార‌త్ ఇంటా, బ‌య‌ట విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌తోపాటు సీనియ‌ర్ ప్లేయ‌ర్లు అయిన కోహ్లి, జ‌డేజా, అశ్విన్‌ల‌ను నెటిజ‌న్లు ఏకి పారేస్తున్నారు. స్పిన్‌ను ఎందుకు స‌రిగ్గా ఆడ‌లేక‌పోతున్నారంటూ విమ‌ర్శిస్తున్నారు. అయితే మూడో టెస్టులో రిష‌బ్ పంత్‌ను ఔట్‌గా ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైన విష‌యం తెలిసిందే. రిష‌బ్ పంత్ … Read more