చెత్త‌కు మారుపేరు టీమిండియా బ్యాటింగ్‌.. తెల్ల‌సున్నం వేసిన కివీస్‌..

అనుకున్న‌ట్లే జ‌రిగింది. మూడో టెస్టులో అయినా గెలుస్తార‌ని ఆశ‌లు పెట్టుకున్న ఫ్యాన్స్‌ను టీమిండియా బ్యాట్స్‌మెన్ మ‌రోమారు నిరాశ ప‌రిచారు. అత్యంత చెత్త ఆట ఆడి ప‌రువు పోగొట్టుకోవ‌డ‌మే కాదు కివీస్ చేత తెల్ల సున్నం వేయించుకున్నారు. భార‌త్‌పై న్యూజిలాండ్ 3-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను వైట్ వాష్ చేసి చ‌రిత్ర సృష్టించింది. మూడో టెస్టులోనూ న్యూజిలాండ్ అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది. 147 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కూడా ఛేదించ‌లేక భార‌త బ్యాట్స్‌మెన్లు చ‌తికిల ప‌డ్డారు. గెలిచే అవ‌కాశం … Read more

పొట్టి క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన జింబాబ్వే.. 120 బంతుల్లో 344 పరుగులు రాబ‌ట్టిన బ్యాట్స్‌మెన్..

ఇటీవ‌ల పొట్టి క్రికెట్‌లో అనేక రికార్డులు న‌మోద‌వుతుండ‌డం మ‌నం చూస్తున్నాం. బ్యాట్స్‌మెన్‌లు వీర‌విహారం చేయ‌డంతో స్కోరు బోర్డ్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది.తాజాగా జింబాబ్వే బ్యాట్స్‌మెన్స్ 20 ఓవ‌ర్ల‌లో ఏకంగా 344 ప‌రుగులు చేశారంటే వారి బ్యాటింగ్ తీరు ఏ విధంగా సాగిందో అర్ధం చేసుకోవ‌చ్చు. టీ20 వరల్డ్ కప్ సబ్ రీజియనల్ ఆఫ్రికా క్వాలిఫయిర్ గ్రూప్ బీలో భాగంగా గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో స‌రికొత్త రికార్డ్ సృష్టించింది. టీ20 ప్రపంచ కప్ ఆఫ్రికా సబ్ రీజినల్ క్వాలిఫయర్స్‌లో … Read more

ఎమ‌ర్జింగ్ టీమ్స్ ఏషియా క‌ప్ ఫైన‌ల్‌.. ఆఫ్గ‌నిస్థాన్ సంచ‌ల‌న విజ‌యం..

ఓమ‌న్ వేదిక‌గా జ‌రుగుతున్న ఎమ‌ర్జింగ్ టీమ్స్ ఏషియా క‌ప్ ఫైన‌ల్‌లో ప‌సికూన ఆఫ్గ‌నిస్థాన్ సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. శ్రీ‌లంక‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. సెమీఫైన‌ల్‌లో భార‌త్‌ను చిత్తు చేసిన ఆఫ్గ‌నిస్థాన్ టీమ్ ఫైన‌ల్‌లో లంక‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో ఆఫ్గ‌న్ల సంతోషానికి హ‌ద్దులు లేకుండా పోయాయి. టాస్ గెలిచిన శ్రీ‌లంక A జ‌ట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. వ‌రుస వికెట్ల‌ను కోల్పోయి ఇబ్బందుల్లో ప‌డింది. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో శ్రీ‌లంక A … Read more

6 Balls : క్రికెట్‌లో ఒక ఓవ‌ర్‌కు 6 బంతులే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక కార‌ణం ఏమిటి తెలుసా ?

6 Balls : ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌ధిక మంది అభిమానుల‌ను క‌లిగి ఉన్న ఆట‌ల్లో క్రికెట్ ఒకటి. దీన్ని త‌క్కువ దేశాలే ఆడ‌తాయి. కానీ పాపులారిటీ మాత్రం చాలా ఎక్కువ‌గా ఉంటుంది. ముఖ్యంగా మ‌న దేశంలో క్రికెట్‌కు ఉన్న ఆద‌ర‌ణ అంతా ఇంతా కాదు. ఇక ఐపీఎల్ రాక‌తో క్రికెట్ ద్వారా వినోదం మ‌రింత ఎక్కువైంది. అయితే టీ20, వ‌న్డే, టెస్టు.. ఇలా ఫార్మాట్ ఏదైనా స‌రే.. క్రికెట్‌లో ఒక ఓవ‌ర్‌కు 6 బంతుల‌నే వేస్తారు. అంత‌కు మించి … Read more

విరాట్, అనుష్క తాగే నీరు ఇంత ఖరీదా..? ఈ నీరు ఎక్కడ నుంచి వస్తాయంటే..?

టీమిండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ అలాగే ఆయన సతీమణి అనుష్క శర్మ ఇద్దరు కూడా ఫిట్నెస్ పై ఎంతో ప్రత్యేకమైన ఫోకస్ పెడతారు. ప్రతిరోజూ వర్కౌట్ సెషన్స్ తో ఆరోగ్యంగా ఉండడానికి చూసుకుంటారు. అయితే చాలామంది చాలా రకాల పద్ధతుల్ని పాటిస్తారు. వీళ్ళు కూడా నీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారట. ఎంతో ఖరీదైన నీళ్లను వీళ్ళు తీసుకుంటారు. విరాట్ కోహ్లీ ఇవయాన్ నేచురల్ స్ప్రింగ్ వాటర్ ని తాగుతారు. ఈ నీరు దిగుబడి చేయబడుతుంది. … Read more

చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లు..

టెస్ట్ సిరీస్‌ని క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు టీ20 సిరీస్‌ని కూడా క్లీన్‌స్వీప్ చేసింది. హైదరాబాద్ వేదికగా శనివారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 133 పరుగుల తేడాతో విజయం సాధించింది భార‌త జ‌ట్టు. మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో చేజిక్కించుకుంది. ఇటీవల ముగిసిన రెండు టెస్టుల సిరీస్‌ను కూడా భారత్ జట్టు 2-0తో గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌తో భారత్ గడ్డపై బంగ్లాదేశ్ పర్యటన ముగిసింది.హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం‌ రికార్డులకు వేదిక … Read more

సంజు శాంస‌న్ బాదిన 5 సిక్స‌ర్ల వీడియో.. చూశారా..?

అక్టోబర్ 12, శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌ జరిగింది. ఇందులో 133 పరుగుల విజయాన్ని నమోదు చేసిన సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని మెన్ ఇన్ బ్లూ మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. భారత ఆటగాడు సంజూ శాంసన్ 47 బంతుల్లో 111 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 236.17 స్ట్రైక్ రేట్‌ తో 11 బౌండరీలు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో … Read more

విరాట్ కోహ్లి, అనుష్క శ‌ర్మ విడాకులు తీసుకుంటున్నారా..?

ఈమ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీ జంట‌లు చాలా మంది విడిపోతున్నారు. దీంతో రోజుకో కొత్త జంట‌పై వార్త‌లు వ‌స్తున్నాయి. అవ‌న్నీ నిజం కూడా అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే రీసెంట్‌గా అభిషేక్ బ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్యారాయ్ విడిపోతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే మొద‌టిసారి వీరు ఆ వార్త‌ల‌ను ఖండించారు. కానీ త‌రువాత అంత‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక వీరి విడాకుల వార్త‌లు బ‌లంగా ప్రచారం అవ‌డానికి కార‌ణం.. వీరు ఏ వేడుక‌కు హాజ‌రు అయినా విడివిడిగా వ‌స్తున్నారు. అందుక‌నే వీరు విడిపోతున్నార‌ని … Read more

DSPగా బాధ్యతలు తీసుకున్న మొహమ్మద్ సిరాజ్

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ హైదరాబాద్ ఆటగాడు అయిన మహమ్మద్ సిరాజ్ తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా నియామక పత్రాన్ని అందుకున్నారు. తెలంగాణ DGP జితేందర్ సిరాజ్ కి నియామక పత్రాన్ని ఇచ్చారు. సిరాజ్ తో పాటుగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన టీం లో సభ్యుడిగా ఉన్న సిరాజ్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రూప్ వన్ ఉద్యోగాన్ని … Read more

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌.. బంగ్లా జ‌ట్టు బోణీ..

యూఏఈ వేదిక‌గా జ‌రుగుతున్న మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మ‌హిళ‌ల జ‌ట్టు బోణీ కొట్టింది. స్కాట్లండ్‌పై 16 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. బంగ్లా జ‌ట్టు నిర్దేశించిన స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని కూడా స్కాట్లండ్ ఛేదించ‌లేక‌పోయింది. ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను కోల్పోతూ వ‌చ్చింది. దీంతో ప‌రాజ‌యం పాలైంది. మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకోగా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆ జ‌ట్టు 7 వికెట్ల న‌ష్టానికి 119 ప‌రుగులు చేసింది. ఆ జట్టు ప్లేయ‌ర్ల‌లో … Read more