పొట్టి క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన జింబాబ్వే.. 120 బంతుల్లో 344 పరుగులు రాబట్టిన బ్యాట్స్‌మెన్..
ఇటీవల పొట్టి క్రికెట్‌లో అనేక రికార్డులు నమోదవుతుండడం మనం చూస్తున్నాం. బ్యాట్స్‌మెన్‌లు వీరవిహారం చేయడంతో స్కోరు బోర్డ్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది.తాజాగా జింబాబ్వే బ్యాట్స్‌మెన్స్ 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేశారంటే వారి బ్యాటింగ్ తీరు ఏ విధంగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. టీ20 వరల్డ్ కప్ సబ్ రీజియనల్ ఆఫ్రికా క్వాలిఫయిర్ గ్రూప్ బీలో భాగంగా గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. టీ20 ప్రపంచ కప్ ఆఫ్రికా సబ్ రీజినల్ క్వాలిఫయర్స్‌లో … Read more









