నేటి నుంచే మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ క‌ప్‌.. ఎందులో వీక్షించాలి, మ్యాచ్‌లు ఎప్పుడు అంటే..?

పురుషుల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమిండియా అప్ర‌తిహ‌త విజ‌యాల‌తో దూసుకెళ్లి క‌ప్‌ను గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ మ‌ధుర క్ష‌ణాల‌ను ఫ్యాన్స్ ఇంకా మ‌రిచిపోక‌ముందే ఇప్పుడు మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కు రంగం సిద్ధ‌మైంది. దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ ప్ర‌పంచక‌ప్ టోర్నీ అక్టోబ‌ర్ 3 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌, స్కాట్లండ్ పోటీ ప‌డ‌నున్నాయి. మొత్తం 10 టీమ్‌ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జించి ఈ పోటీల‌ను నిర్వ‌హిస్తున్నారు. గ్రూప్ ద‌శ‌లో టాప్ 2 … Read more

4 వ‌రుస బంతుల్లో 4 సిక్సులు కొట్టిన మార్టిన్ గ‌ప్తిల్‌.. వీడియో వైర‌ల్‌..!

సూర‌త్‌లోని లాల్‌భాయ్ కాంట్రాక్ట‌ర్ స్టేడియం వేదికగా కొన‌సాగుతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో మ‌ణిపాల్ టైగ‌ర్స్‌పై స‌ద‌ర‌న్ సూప‌ర్ స్టార్స్ 42 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఇందులో సూప‌ర్ స్టార్స్ ప్లేయ‌ర్ మార్టిన్ గ‌ప్తిల్ త‌న వీరోచిత ఇన్నింగ్స్‌తో జ‌ట్టుకు విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టాడు. స‌ద‌ర‌న్ సూప‌ర్ స్టార్స్ ముందుగా బ్యాటింగ్ చేయ‌గా మార్టిన్ గ‌ప్తిల్ 29 బంతుల్లోనే 68 ప‌రుగులు సాధించాడు. అందులో 8 ఫోర్లు 4 సిక్సులు ఉన్నాయి. మార్టిన్ గ‌ప్తిల్ త‌న ఇన్నింగ్స్‌లో … Read more

Virat Kohli : 147 ఏళ్ల చ‌రిత్ర‌లో తొలిసారి.. స‌రికొత్త రికార్డ్ బ్రేక్ చేయ‌బోతున్న విరాట్ కోహ్లీ..

Virat Kohli : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్‌కి ఎన్నో సేవ‌లు చేశారు. కోహ్లీ ఎన్నో రికార్డులు సృష్టించారు. క్రికెట్‌లో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ నెల‌కొల్పిన రికార్డ్‌లు ఎవ‌రు బ్రేక్ చేస్తారా అని ఇన్నాళ్లు అంతా ఎదురు చూడ‌గా, వాటిలో కొన్ని ఇప్ప‌టికే బ్రేక్ అయ్యాయి. మ‌రికొన్ని మాత్రం ఎప్ప‌టికీ ప‌దిలంగా ఉండేలా ఉన్నాయి. అందులో 100 అంత‌ర్జాతీయ శ‌త‌కాలు. వ‌ర్తమాన క్రికెట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ మాత్ర‌మే 80 సెంచ‌రీల‌తో స‌చిన్ … Read more

IPL 2022 : కోల్‌క‌తా బోణీ.. చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై గెలుపు..

IPL 2022 : ముంబైలోని వాంఖెడె స్టేడియం వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 2022 టోర్నీ మొదటి మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ విజ‌యం సాధించింది. చెన్నై జ‌ట్టు త‌క్కువ స్కోరు చేసిన‌ప్ప‌టికీ కోల్‌క‌తా దాన్ని ఆచితూచి ఆడుతూ ఛేదించింది. ఈ క్ర‌మంలోనే చెన్నెపై కోల్‌క‌తా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌క‌తా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా చెన్నై బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలోనే చెన్నై జ‌ట్టు నిర్ణీత 20 … Read more

IPL 2022 Captains : ఐపీఎల్ 2022లో 10 జ‌ట్ల‌కు చెందిన కెప్టెన్లు ఎవ‌రో తెలుసా ?

IPL 2022 Captains : క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 సీజ‌న్ వ‌చ్చేసింది. ఇంకో రెండు నెల‌ల పాటు క్రికెట్ వీక్ష‌కుల‌కు కావ‌ల్సినంత వినోదం ల‌భించ‌నుంది. ఈ క్ర‌మంలోనే ఈసారి టోర్నీలో రెండు కొత్త జ‌ట్లు చేరాయి. ల‌క్నో సూప‌ర్ జియాంట్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు పోటీ ప‌డనున్నాయి. దీంతో లీగ్ మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార‌నుంది. మ్యాచ్‌ల సంఖ్య కూడా పెరిగింది. దీంతో మ‌రింత ఎక్కువ క్రికెట్ … Read more

IPL 2022 : ప్రాక్టీస్ సెష‌న్‌లో ఆత్మీయ ఆలింగ‌నం చేసుకున్న ధోనీ, కోహ్లి.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ.. వీడియో..!

IPL 2022 : మ‌రికొద్ది గంట‌ల్లో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 ఎడిష‌న్ ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలోనే జ‌ట్ల‌న్నీ టోర్నీ కోసం సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ సారి రెండు కొత్త టీమ్‌లు చేర‌డంతో మ‌రిన్ని మ్యాచ్‌ల‌ను ఆడ‌నున్నారు. ల‌క్నో సూప‌ర్ జియాంట్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు ఈ సారి కొత్తగా ఐపీఎల్‌లో ఆడుతున్నాయి. దీంతో ఈసారి ఐపీఎల్‌పై ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు పెరిగిపోయాయి. ఇక శ‌నివారం తొలి మ్యాచ్ చెన్నై, కోల్‌క‌తా జ‌ట్ల మ‌ధ్య … Read more

Sanju Samson : సొంత జ‌ట్టు రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పైనే కెప్టెన్ సంజు శాంస‌న్ ఆగ్ర‌హం..!

Sanju Samson : క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 సీజ‌న్ వ‌చ్చేసింది. తొలి మ్యాచ్ శ‌నివారం జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో దాదాపుగా 2 నెల‌ల పాటు క్రికెట్ ప్రేక్ష‌కులు ఎంచ‌క్కా టీ20 క్రికెట్ వినోదాన్ని ఆస్వాదించ‌వ‌చ్చు. ఇక ఇప్ప‌టికే జ‌ట్ల‌న్నీ ఎంతో ప్రాక్టీస్ చేసి మ్యాచ్‌లకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టీమ్ కూడా ఈ సారి అమీ తుమీకి సిద్ధ‌మైంది. అయితే ఆ … Read more

IPL 2022 : ఐపీఎల్ 2022 వ‌చ్చేసింది.. ఈ సారి విజేత‌ల‌కు ల‌భించే మొత్తం ఎంతో తెలుసా ?

IPL 2022 : క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ సీజ‌న్ వ‌చ్చేసింది. శ‌నివారం నుంచి ఐపీఎల్ 15వ ఎడిష‌న్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై, కోల్‌క‌తా జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. దీంతో వేస‌వి అంతా ఐపీఎల్ వినోదం ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఇక క‌రోనా ప్ర‌భావం ఉన్న‌ప్ప‌టికీ ఈసారి స్టేడియంల‌లో 25 శాతం ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తిస్తున్నారు. దీంతో అభిమానుల‌కు ఈ విష‌యం కాస్త ఊర‌ట‌ను క‌లిగిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే గ‌త సీజ‌న్‌లో జ‌రిగిన క‌రోనా … Read more

Harsha Bhogle : క్రికెట్ కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లేపై నెటిజ‌న్ల ఆగ్ర‌హం.. అలా ఎందుకు చేశార‌ని మండిపాటు..!

Harsha Bhogle : టీవీ చాన‌ల్స్ వారు మాత్ర‌మే కాదు.. యూట్యూబ్ చాన‌ల్స్ వారు కూడా త‌మ షోల‌కు రేటింగ్స్‌, వ్యూస్ తెప్పించుకోవ‌డం కోసం కొన్నిసార్లు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. అయితే అవి ఒక్కోసారి బాగానే జ‌రుగుతుంటాయి. కానీ ఫెయిలైతే మాత్రం నెటిజ‌న్ల ఆగ్ర‌హానికి గురి కావ‌ల్సి వ‌స్తుంది. తాజాగా ప్ర‌ముఖ క్రికెట్ కామెంటేటెర్ హ‌ర్ష భోగ్లేకు కూడా ఇలాగే జ‌రిగింది. దీంతో నెటిజన్లు ఆయ‌న‌పై ఫైర్ అవుతున్నారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే.. క్రికెట్ … Read more

IPL 2022 : చెన్నై కెప్టెన్‌గా ధోనీ త‌ప్పుకోవ‌డం వెనుక ఉన్న కార‌ణం అదే..?

IPL 2022 : ఐపీఎల్ 2022 సీజ‌న్ మ‌రో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. అయితే ఈ స‌మ‌యంలో ధోనీ అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నాడు. తాను చెన్నై కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. దీంతో ధోనీ నిర్ణ‌యం అంద‌రినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇంత స‌డెన్‌గా ధోనీ చెన్నై కెప్టెన్‌గా ఎందుకు త‌ప్పుకున్నాడోన‌ని.. అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక చెన్నై కొత్త కెప్టెన్‌గా ర‌వీంద్ర జ‌డేజాను నియ‌మించారు. ఈ మేర‌కు చెన్నై టీమ్ అధికారికంగా ఈ … Read more