Harsha Bhogle : క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లేపై నెటిజన్ల ఆగ్రహం.. అలా ఎందుకు చేశారని మండిపాటు..!
Harsha Bhogle : టీవీ చానల్స్ వారు మాత్రమే కాదు.. యూట్యూబ్ చానల్స్ వారు కూడా తమ షోలకు రేటింగ్స్, వ్యూస్ తెప్పించుకోవడం కోసం కొన్నిసార్లు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుంటారు. అయితే అవి ఒక్కోసారి బాగానే జరుగుతుంటాయి. కానీ ఫెయిలైతే మాత్రం నెటిజన్ల ఆగ్రహానికి గురి కావల్సి వస్తుంది. తాజాగా ప్రముఖ క్రికెట్ కామెంటేటెర్ హర్ష భోగ్లేకు కూడా ఇలాగే జరిగింది. దీంతో నెటిజన్లు ఆయనపై ఫైర్ అవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. క్రికెట్ … Read more









