Sourav Ganguly : వామ్మో.. శ్రీ‌వ‌ల్లి స్టెప్ వేసి.. త‌గ్గేదేలే.. అన్న సౌర‌వ్ గంగూలీ.. అదిరిపోయిందిగా..!

Sourav Ganguly : అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న‌లు హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం.. పుష్ప‌. భార‌తీయ చ‌ల‌న చిత్ర బాక్సాఫీస్‌ను ఒక ఊపు ఊపింది. కేవ‌లం హిందీలోనే ఈ మూవీ రూ.100 కోట్ల‌ను వ‌సూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ మూవీ విడుద‌లై ఇప్పటికే 100 రోజులు ద‌గ్గ‌ర ప‌డుతోంది. అయిన‌ప్ప‌టికీ పుష్ప సినిమాకు ఉన్న క్రేజ్ ఇంకా త‌గ్గ‌లేద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే చాలా మంది ఈ మూవీలోని డైలాగ్స్‌ను చెబుతూ.. పాట‌లకు స్టెప్పులు వేస్తూ … Read more

Bangladesh Vs South Africa : సౌతాఫ్రికా గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. వ‌న్డే సిరీస్ కైవ‌సం..

Bangladesh Vs South Africa : సౌతాఫ్రికాను త‌మ సొంత దేశంలో ఓడించాలంటే ఇత‌ర దేశాల‌కు కాస్త క‌ష్ట‌మైన ప‌నే. అయితే ఆ ప‌నిని బంగ్లాదేశ్ జ‌ట్టు సుసాధ్యం చేసి చూపించింది. సౌతాఫ్రికా గ‌డ్డ‌పై తొలిసారి వ‌న్డే సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. తాజాగా ఆ జ‌ట్టుతో జ‌రిగిన మూడో వ‌న్డేలో బంగ్లాదేశ్ ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను బంగ్లా జ‌ట్టు 2-1 తేడాతో గెలుచుకుంది. బంగ్లా బౌల‌ర్ల ధాటికి సౌతాఫ్రికా కుప్ప‌కూలింది. త‌క్కువ … Read more

IPL 2022 : ఐపీఎల్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. స్టేడియాల‌లోకి ప్రేక్ష‌కులు వెళ్ల‌వ‌చ్చు.. కానీ..?

IPL 2022 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 సీజ‌న్ మ‌రికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న విష‌యం విదిత‌మే. ఈ నెల 26వ తేదీ నుంచి ఐపీఎల్ 15వ ఎడిష‌న్ ప్రారంభం కానుంది. అయితే ఐపీఎల్ ప్రారంభం అయ్యే తేదీ మరీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఈసారి స్టేడియంల‌లోకి ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తిస్తారా.. లేదా.. అన్న విష‌యంపై నిన్న మొన్న‌టి వ‌ర‌కు సందిగ్ధ‌త నెల‌కొంది. కానీ ఎట్ట‌కేల‌కు బీసీసీఐ ఈ విష‌యాన్ని తేల్చేసింది. ప్రేక్ష‌కుల‌ను స్టేడియాల‌లోకి అనుమ‌తిస్తున్న‌ట్లు తెలిపింది. … Read more

Dhoni : ధోనీ లేక‌పోతే.. చెన్నై జ‌ట్టుకు కెప్టెన్ ఎవ‌రు..?

Dhoni : ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు కెప్టెన్‌గా, వికెట్ కీప‌ర్‌గా, బ్యాట్స్‌మ‌న్‌గా ఆడుతున్న మ‌హేంద్ర సింగ్ ధోనీ ఆ జ‌ట్టుకు ఎన్నో విజ‌యాల‌ను అందించాడు. ఓ వైపు భార‌త క్రికెట్ జ‌ట్టు నుంచి అన్ని ఫార్మాట్ల‌కు గుడ్‌బై చెప్పినా.. ఐపీఎల్‌లో మాత్రం ధోనీ ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాడు. అయితే ఈ సీజ‌న్ ధోనీకి ఆఖ‌రిద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ధోనీ త‌రువాత చెన్నై టీమ్‌కు ఎవ‌రు కెప్టెన్సీ వ‌హిస్తారు ? అనే ప్ర‌శ్న‌లు త‌ర‌చూ … Read more

Mayanti Langer : మ‌యంతి లాంగ‌ర్‌.. ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు మ‌ళ్లీ వ‌చ్చేస్తోంది..?

Mayanti Langer : వేస‌వికాలం వ‌స్తుందంటే చాలు.. ఓవైపు మండే ఎండ‌లు మ‌న‌కు గుర్తుకు వ‌స్తాయి. అలాగే చ‌ల్ల‌ని వినోదాన్ని అందించే ఐపీఎల్ కూడా మ‌న‌కు ఆహ్వానం ప‌లుకుతుంటుంది. ఐపీఎల్ వ‌స్తుంద‌న‌గానే క్రికెట్ అభిమానులు టీవీల‌కు అతుక్కుపోతుంటారు. ఇక ప్ర‌స్తుతం స్మార్ట్ ఫోన్లు వ‌చ్చాయి క‌నుక చాలా మంది ఫోన్ల‌లోనూ ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను వీక్షిస్తున్నారు. ఇక ఐపీఎల్‌లో ఓ వైపు ప్లేయ‌ర్లతోపాటు మ‌రోవైపు అందాలు చిందించే యాంక‌ర్లు కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటారు. గ్లామ‌ర‌స్ డ్రెస్‌లు ధ‌రించి త‌మ‌దైన … Read more

IPL 2022 : స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు ప్రాక్టీస్‌.. భారీ సిక్స్ బాదిన కేన్ విలియ‌మ్స‌న్‌.. వీడియో..!

IPL 2022 : ఐపీఎల్ 2022 సీజ‌న్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 26వ తేదీ నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇక ఇప్ప‌టికే ఆయా జ‌ట్ల‌కు చెందిన ప్లేయ‌ర్లు టీమ్‌ల‌తో క‌లిసి ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టేశారు. కాగా గ‌త సీజ‌న్‌లో చివ‌రి స్థానంలో నిలిచిన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఈసారి ప‌రువు నిలుపుకోవాల‌ని తాపత్ర‌య‌ప‌డుతోంది. అందులో భాగంగానే ఆ జ‌ట్టు ప్లేయ‌ర్లు నెట్స్‌లో … Read more

Rishabh Pant : ఆ హీరోయిన్ ను క‌లిసేందుకు 16 గంట‌లు వేచి చూసిన రిష‌బ్ పంత్‌..?

Rishabh Pant : రిష‌బ్ పంత్‌.. అంటే క్రికెట్ అభిమానుల‌కు అంద‌రికీ తెలుసు. పంత్ త‌న‌దైన బ్యాటింగ్ శైలితో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటాడు. టీ20, వ‌న్డే, టెస్టు.. ఇలా ఫార్మాట్ ఏదైనా స‌రే.. పంత్ త‌న బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకుంటుంటాడు. గ‌తంలో సెహ్వాగ్ అన్ని ఫార్మాట్ల‌లోనూ ఒకేవిధంగా ఎలా షాట్లు ఆడేవాడో.. ఇప్పుడు రిష‌బ్ పంత్ కూడా అలాగే బ్యాట్‌ను ఝులిపిస్తూ.. మంచి పేరు తెచ్చుకున్నాడు. కాగా రిష‌బ్ పంత్ ప్ర‌స్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌నున్నాడు. … Read more

IPL 2022 : ధోనీ హెలికాప్ట‌ర్ షాట్‌ను ఆడిన రోహిత్ శ‌ర్మ‌.. వీడియో..!

IPL 2022 : ఐపీఎల్‌లో ఇప్ప‌టి వ‌రకు అత్య‌ధిక సార్లు ట్రోఫీల‌ను సాధించిన టీమ్‌గా ముంబై ఇండియ‌న్స్ రికార్డు సృష్టించింది. ఆ త‌రువాత చెన్నై ఆ జాబితాలో ఉంది. అయితే ముంబైని స‌క్సెస్ బాట ప‌ట్టించిన ఘ‌న‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కే ద‌క్కుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే మ‌రోమారు ట్రోఫీని లిఫ్ట్ చేయాల‌ని ముంబై ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్ ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానుండ‌గా.. అందుకు కేవ‌లం 7 రోజుల … Read more

IPL 2022 : క‌ళావ‌తి సాంగ్‌కు స్టెప్పులేసిన ఐపీఎల్ ప్లేయ‌ర్‌.. వీడియో..!

IPL 2022 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 సీజ‌న్ ప్రారంభానికి ఇంకా స‌రిగ్గా వారం రోజులే ఉంది. ఈ క్ర‌మంలోనే వేస‌విలో చ‌ల్ల‌ని వినోదాన్ని అందించేందుకు ఐపీఎల్ ఇప్ప‌టికే సిద్ధ‌మైంది. ఈ లీగ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్లేయ‌ర్లు కూడా ఇప్ప‌టికే త‌మ త‌మ జ‌ట్టు శిబిరాల్లో చేరిపోయి ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్టేశారు. కాగా స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆటగాడు అభిషేక్ శ‌ర్మ మాత్రం స‌ర్కారు వారి పాట … Read more

Gautam Gambhir : ధోనీకి గౌత‌మ్ గంభీర్ మ‌ర్యాద ఇవ్వ‌లేదా ? దీనిపై గంభీర్ ఏమ‌న్నాడు ?

Gautam Gambhir : భార‌త క్రికెట్ జ‌ట్టు చ‌రిత్ర‌లో ధోనీకి ప్ర‌త్యేక స్థానం ఉంది. టీ20, వ‌న్డే వ‌రల్డ్ క‌ప్‌ల‌తోపాటు చాంపియ‌న్స్ ట్రోఫీని భార‌త్ ధోనీ నాయ‌క‌త్వంలో గెలుచుకుంది. ఇక ఐపీఎల్‌లో అయితే చెన్నైకి ధోనీ కెప్టెన్‌గా.. ప్లేయ‌ర్‌గా తిరుగులేని విజ‌యాల‌ను అందించాడు. అయితే ధోనీ కెప్టెన్‌గా ఉన్న‌ప్పుడు చాలా కాలం పాటు గౌత‌మ్ గంభీర్ వైస్ కెప్టెన్‌గా కొన‌సాగాడు. ఈ క్ర‌మంలోనే ధోనీకి, గంభీర్‌కు మ‌ధ్య మ‌నస్ఫ‌ర్థ‌లు వ‌చ్చాయ‌ని.. ధోనీకి గంభీర్ అస‌లు మ‌ర్యాదే ఇవ్వ‌లేద‌ని.. … Read more