సంజు శాంసన్ పెళ్లి గురించి తెలుసా..? ఆయన ప్రేమ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. కొన్ని ప్రేమలు జీవితంలో విజయం సాధిస్తే మరికొన్ని వివిధ కారణాల వల్ల విఫలమవుతూ ఉంటాయి. అయితే ఇండియన్ క్రికెటర్ సంజూ శాంసన్ తన లవ్ గురించి గతంలో పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. తను ప్రేమలో పడ్డ సమయంలో జరిగినటువంటి విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తన భార్య చారులత ఏ విధంగా పరిచయమైంది అనే విషయాలను బయట పెట్టేశారు శంసన్ మరి అవేంటో ఇప్పుడు … Read more









