ఎమర్జింగ్ టీమ్స్ ఏషియా కప్ ఫైనల్.. ఆఫ్గనిస్థాన్ సంచలన విజయం..
ఓమన్ వేదికగా జరుగుతున్న ఎమర్జింగ్ టీమ్స్ ఏషియా కప్ ఫైనల్‌లో పసికూన ఆఫ్గనిస్థాన్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. సెమీఫైనల్‌లో భారత్‌ను చిత్తు చేసిన ఆఫ్గనిస్థాన్ టీమ్ ఫైనల్‌లో లంకను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో ఆఫ్గన్ల సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. టాస్ గెలిచిన శ్రీలంక A జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. వరుస వికెట్లను కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక A … Read more









