Mohammed Siraj : ఇప్పుడు గొప్ప బౌలర్ అయిన సిరాజ్ ఒకప్పుడు రోజుకు ఎంత సంపాదించేవాడో తెలుసా..?
Mohammed Siraj : టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హైదరాబాద్‌కి చెందిన ఈ బౌలర్ కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు పడి ఈ స్థాయికి ఎదిగాడు. సిరాజ్ కి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.బీసీసీఐ సిరాజ్‌కి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేయగా, ‘నా కుటుంబ సభ్యులు చదువుకోవాలని పట్టుబట్టారు. అయితే మేం అద్దె ఇంట్లో నివాసముండే వాళ్లం. ఇంట్లో మా నాన్న మాత్రమే సంపాదిస్తున్న వ్యక్తి. కాబట్టి ఆయనకు … Read more









