Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

Allu Ramalingaiah : నెట్టింట వైరల్ అవుతున్న చిరంజీవి పెళ్లి ఫోటో..!

Admin by Admin
December 8, 2024
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Allu Ramalingaiah : లెజెండరీ యాక్టర్ అల్లు రామలింగయ్య సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా 1000 చిత్రాలకు పైగా నటించి అలరించిన నట దిగ్గజం. అల్లు రామలింగయ్య 1922 అక్టోబర్ 1న పాలకొల్లులో జన్మించారు. బాల్యం నుంచి తన చుట్టూ ఉన్నవారికి వినోదం పంచసాగారు. రామలింగయ్య చదువుకొనే రోజుల్లోనే వేషాలు కట్టారు. వేదికలపై ఉపన్యాసాలూ ఇచ్చారు. యవ్వనంలో కులమత విభేదాలను పూర్తిగా వ్యతిరేకించారు. ఇక ఆయన కీర్తి కిరీటంలో ఎన్నో అవార్డులు.. రివార్డులున్నాయి.

రేలంగి తరువాత పద్మశ్రీ పురస్కారం అందుకున్న హాస్యనటుడిగా చరిత్రలో నిలిచారు. 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రఘుపతి వెంకయ్య అవార్డు సైతం అందుకున్నారు. తేజ దర్శకత్వంలో రూపొందిన జై చిత్రంలో అల్లు రామలింగయ్య చివరిసారి తెరపై కనిపించారు. 2004 జూలై 31న అల్లు రామలింగయ్య తుదిశ్వాస విడిచారు. అల్లు రామలింగయ్య వారసత్వాన్ని అల్లు అరవింద్ నిర్మాతగా కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో అరవింద్ ఒకరు. ఇక రామలింగయ్య మనవడు అల్లు అర్జున్ నేడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

allu ramalingaiah with chiranjeevi and surekha old photo viral

అయితే అప్ప‌ట్లో మెగాస్టార్ చిరంజీవి అల్లు రామ‌లింగ‌య్య 99వ జయంతి సంద‌ర్భంగా వారిని ప్రేమ‌గా స్మ‌రించుకున్నాడు. నా మామ‌గారిలా కాకుండా గొప్ప న‌టుడిగా, ఉద్వేగ‌ప‌ర‌మైన వైద్యుడిగా నిబ‌ద్ద‌త‌తో కూడిన స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడిగా, ప్ర‌గాఢ తత్వ‌వేత్త‌గా మార్గ‌ద‌ర్శిగా గురువుగా క‌రుణామ‌యుడిగా మీరిప్పుడు మా ఆలోచనల్లో ఉంటారంటూ మెచ్చుకున్నాడు. అల్లు రామలింగయ్య 1980లో అత‌ని కుమార్తె సురేఖ‌ను చిరంజీవితో వివాహం జ‌రిపించారు. ఈ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు సుష్మిత‌, శ్రీ‌జ‌, ఒక కుమారుడు రామ్ చ‌ర‌ణ్ ఉన్నారు. అయితే ప్రస్తుతం నెట్టింట చిరంజీవి, సురేఖ పెళ్లి ఫొటో వైర‌ల‌వుతోంది. అందులో అల్లు రామలింగయ్య కూడా ఉన్నారు.

Tags: Allu Ramalingaiah
Previous Post

Dates Powder For Sleep : రాత్రి పూట కంటినిండా నిద్ర ఉండ‌డం లేదా.. ఈ పొడి తీసుకుంటే చాలు, గాఢంగా నిద్ర ప‌డుతుంది..!

Next Post

Chiranjeevi : ఈ 8 బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీల‌ను చిరంజీవి వ‌దులుకున్నారు.. అవి గానీ చేసి ఉంటేనా..!

Related Posts

lifestyle

పెళ్ళిలో వధూవరులు తెల్లని వస్త్రాలే ఎందుకు ధరిస్తారో తెలుసా..? అసలు కారణం ఇదే..!

July 23, 2025
అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

ఈ కాఫీని తాగితే ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉంటాయ‌ట‌..!

July 23, 2025
vastu

మీ ఇంట్లో తాబేలు విగ్ర‌హాన్ని ఇలా పెట్టండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది..!

July 23, 2025
వినోదం

కెరీర్ పిక్స్ లో ఉండగా మరణించిన ప్రముఖ సినీ సెలెబ్రిటీలు వీళ్లే?

July 23, 2025
ఆధ్యాత్మికం

ఒకే గోత్రం ఉన్న‌వారు పెళ్లి చేసుకోకూడ‌దా..? వివాహం అయితే పిల్ల‌లు పుట్టరా..?

July 23, 2025
వైద్య విజ్ఞానం

దంతాలు, చిగుళ్లు, నోరు ఆరోగ్యంగా లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయా..?

July 23, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
మొక్క‌లు

Gadida Gadapaku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో.. చేల‌లో ల‌భించే మొక్క ఇది.. అస‌లు విడిచిపెట్ట‌వ‌ద్దు..!

by D
June 10, 2022

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.