రెడ్ రైస్‌ను తినడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా ?
ప్రపంచ వ్యాప్తంగా బియ్యంలో అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. దాదాపుగా 40వేల రకాలకు పైగా బియ్యం వెరైటీలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాటిల్లో రెడ్ రైస్ ఒకటి. ప్రస్తుత తరుణంలో ఈ రైస్‌ను తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రెడ్ రైస్‌ను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిస్ ఉన్నవారికి రెడ్ రైస్ వరమనే చెప్పవచ్చు. ఎందుకంటే తెల్ల బియ్యం తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కానీ రెడ్ రైస్ … Read more









