శరీరానికి ఎంతో మేలు చేసే గోధుమలు.. అనారోగ్య సమస్యలకు చెక్‌ పెట్టి, బలాన్నిస్తాయి..!

గోధుమలతో తయారు చేసిన పిండితో చాలా మంది భిన్న రకాల వంటలు చేసుకుంటారు. గోధుమ రవ్వను ఉపయోగించి కూడా వంటలు చేస్తుంటారు. అయితే గోధుమలను నేరుగా ఉపయోగించడం వల్ల మనకు ప్రయోజనాలు కలుగుతాయి. వాటితో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గోధుమలను ఒక రోజంతా నీటిలో నానబెట్టాలి. తరువాత ఒక శుభ్రమైన గుడ్డలో గట్టిగా మూట కట్టి గిన్నెలో ఉంచి మూత పెట్టి 24 గంటల పాటు ఉంచాలి. దీంతో … Read more