కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో డీప్ వీన్ త్రాంబోసిస్.. ఇలా చేస్తే సమస్య దూరం..!
కరోనా బారిన పడ్డవారు దాని నుంచి కోలుకున్న తరువాత వారికి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొందరికి ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయి. కొందరిలో గుండె సమస్యలు, ఇంకొందరికి డయాబెటిస్ వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే కొత్తగా మరో అనారోగ్య సమస్య కూడా వస్తుందని వైద్య నిపుణులు గుర్తించారు. అదే.. డీప్ వీన్ త్రాంబోసిస్ (డీవీటీ). డీవీటీ సాధారణంగా కాళ్లలో వస్తుంది. గాయాలు అయినప్పుడు అక్కడ రక్త స్రావం అధికంగా కాకుండా … Read more









