త్రేన్పులు బాగా వస్తున్నాయా ? అయితే ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించి చూడండి..!
తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే దాన్ని అజీర్ణం అంటారు. అజీర్ణ సమస్య ఎక్కువగా ఉన్నవారిలో, ఆహారం తిన్న తరువాత కొంత సేపటికి జీర్ణాశయంలో గ్యాస్ చేరినా.. త్రేన్పులు బాగా వస్తుంటాయి. కొందరికి త్రేన్పులు వచ్చేటప్పుడు పుల్లగా లేదా కుళ్లిన వాసన అనిపిస్తుంటుంది. అయితే ఈ సమస్య నుంచి బయట పడాలంటే అందుకు కింద తెలిపిన చిట్కాలను పాటించాలి. 1. త్రేన్పుల సమస్య ఉన్నవారు అగ్ని తుండివటి ట్యాబ్లెట్లను వాడుకోవచ్చు. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు … Read more









