వేడి వేడిగా మొక్కజొన్నల సూప్.. ఇలా తయారు చేసి తాగితే మేలు..!
మొక్కజొన్నలు మనకు ఈ సీజన్‌లో విరివిగా లభిస్తాయి. వాటిని చాలా మంది ఉడకబెట్టుకుని లేదా కాల్చి తింటారు. కొందరు వాటితో గారెలను చేసుకుంటారు. అయితే మొక్కజొన్నలతో వేడి వేడిగా సూప్ చేసుకుని తాగవచ్చు. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆ సూప్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కజొన్నల సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు తాజా మొక్కజొన్న కండెలు – 5 నీళ్లు – 5 కప్పులు అల్లం ముక్క – 1 అంగుళం ఉన్నది … Read more









