వికారం సమస్య నుంచి బయటపడేసే 5 చిట్కాలు..!
చాలా మందికి సాధారణంగా అప్పుడప్పుడు వికారంగా అనిపిస్తుంటుంది. ఆహారం తిన్నా, ద్రవాలు తీసుకున్నా వాంతులు అయినట్లు భావన కలుగుతుంది. కొందరికి వాంతులు అవుతాయి కూడా. అయితే ఈ సమస్యకు అనేక కారణాలు ఉంటాయి. కానీ కింద తెలిపిన ఈ చిట్కాలను పాటిస్తే వికారం, వాంతుల సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే… 1. అల్లంలో బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. వాటిని జింజరాల్స్, షొగౌల్స్ అంటారు. ఇవి యాంటీ ఎమెటిక్ గుణాలను కలిగి … Read more









