మీకు వైట్ టీ గురించి తెలుసా ? దాన్ని తాగితే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకోండి..!
మనకు తాగేందుకు అనేక రకాల టీ లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో వైట్ టీ ఒకటి. చాలా మంది అనేక రకాల టీ ల గురించి విని ఉంటారు. కానీ వైట్ టీ గురించి చాలా మందికి తెలియదు. దీన్నే కమెల్లియా టీ అని పిలుస్తారు. ఇది మనకు బయట లభిస్తుంది. ఈ సీజన్‌లో కచ్చితంగా ఈ టీని తాగాలి. దీంతో అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. కమెల్లియా సైనెసిస్ అనే మూలిక నుంచి ఈ టీని … Read more









