CPR అంటే ఏమిటి ? CPR చేసి ప్రాణాపాయంలో ఉన్న వ్య‌క్తిని ఎలా ర‌క్షించాలో తెలుసుకోండి !

ప్రతి సంవత్సరం భారతదేశంలో ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ (ఎస్సీఏ) వ‌ల్ల ల‌క్ష మందిలో 4,280 మంది మరణిస్తున్నారు. ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ అనేది గుండె మొత్తం శరీరానికి రక్తాన్ని పంపింగ్ చేసే పనిని ఆపివేస్తుంది. ఇది హృదయ స్పందన, శ్వాసను నిలిపివేస్తుంది. కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ అనే పదాల‌ను తరచూ మ‌నం వింటుంటాం. అయితే ఇవి రెండూ వేర్వేరు పరిస్థితులు. కొలెస్ట్రాల్ పేరుకుపోయి అడ్డు ప‌డ‌డం కారణంగా ధమనిలో నిరోధం వ‌చ్చిన‌ప్పుడు గుండె కండరానికి రక్తం … Read more