ఆకుకూరలు.. ఆయుర్వేద ఉపయోగాలు..!

మనకు తినేందుకు అందుబాటులో అనేక రకాల ఆకుకూరలు ఉన్నాయి. సాధారణంగా చాలా మంది ఆకుకూరలను తినేందుకు ఇష్టపడరు. కానీ తినాల్సినవే అవి. రోజూ ఆహారంలో ఆకుకూరలను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికి పోషణ లభిస్తుంది. ఏయే ఆకుకూరను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బచ్చలికూర బచ్చలికూరను తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. వేడి తగ్గుతుంది. కనుక వేసవిలో దీన్ని తప్పకుండా తీసుకోవాలి. ఎండాకాలంలో సహజంగానే శరీరం వేడిగా మారుతుంది. … Read more