Attraction : పురుషులు ఈ విధంగా ఉంటే.. వారి పట్ల స్త్రీలు ఎక్కువగా ఆకర్షితులవుతారట..!
Attraction : స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ అనేది ఎలా కలుగుతుందో ఎవరికీ తెలియదు. ఒకరు అంటే ఒకరికి ఇష్టం అనేక రకాల కారణాల వల్ల ఏర్పడుతుంది. అయితే పురుషులు మాత్రం కొన్ని విధాలుగా ఉంటే వారి పట్ల స్త్రీలు ఎక్కువగా ఆకర్షితులవుతారట. మరి అందుకు పురుషులు ఏ విధంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. పురుషుడు మెడను, గడ్డాన్ని వంచే భంగిమను బట్టి స్త్రీలు వారి పట్ల ఆకర్షితులవుతారట. పురుషులు మెడను, గడ్డాన్ని కొన్ని ప్రత్యేకమైన … Read more









