ఆయుర్వేదం సూచిస్తున్న అగ్ని టీ.. రోజూ తాగితే ఎన్నో ప్రయోజనాలు..!
ఆయుర్వేద ప్రకారం మన శరీరం పంచ భూతాలతో ఏర్పడుతుంది. అగ్ని, భూమి, నీళ్లు, గాలి, ఆకాశం. ఈ క్రమంలోనే అగ్నిని జఠరాగ్ని అని కూడా పిలుస్తారు. ఇది మన జీర్ణక్రియను, మెటబాలింజను క్రమబద్దీకరిస్తుంది. అగ్ని దృఢంగా ఉంటే జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉండే కణాలు నిర్మాణమవుతాయి. వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. అయితే అగ్ని తక్కువగా ఉంటే జీర్ణ సమస్యలు వస్తాయి. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల అగ్నిని పెంచుకోవాలి. ఈ క్రమంలోనే … Read more









