బాక్టీరియా ఇన్ఫెక్ష‌న్ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..!

మ‌న‌కు బాక్టీరియాలు, వైర‌స్‌ల ద్వారా ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వాటితో జ్వ‌రాలు, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. అయితే వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ల కోసం యాంటీ వైర‌ల్ మందుల‌ను, బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్ల కోసం యాంటీ బ‌యోటిక్స్‌ను వాడుతారు. ఈ క్ర‌మంలోనే మ‌న ఇండ్ల‌లో ఉండే కొన్ని ప‌దార్థాలు కూడా స‌హ‌జ‌సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్స్‌లా ప‌నిచేస్తాయి. వాటిని తీసుకోవ‌డం వ‌ల్ల బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ ప‌దార్థాలు ఏమిటంటే… 1. అల్లంలో … Read more