రోజూ ఉదయం ఒక కప్పు బీట్‌రూట్ ను తీసుకోండి.. అంతే.. అద్భుతమైన లాభాలు కలుగుతాయి..!
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సులభంగా లభించే దుంపల్లో బీట్‌రూట్ ఒకటి. ముదురు పింక్ రంగులో ఉండే బీట్‌రూట్‌లతో చాలా మంది కూరలు చేసుకుంటారు. కొందరు సలాడ్స్ రూపంలో తీసుకుంటారు. అయితే వీటిని రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక కప్పు మోతాదులో తీసుకుంటుండాలి. దీని వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బీట్‌రూట్‌లలో మన శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్, బి6, మెగ్నిషియం, పొటాషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, … Read more