శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే.. ఈ చిట్కాలను పాటించాలి..!
అనారోగ్యాల బారిన పడినప్పుడు లేదా కోవిడ్ ఇన్‌ఫెక్షన్ సోకిన వారికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఊపిరి సరిగ్గా ఆడదు. దీంతో తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. ఒక్కోసారి మెట్లు ఎక్కుతున్నప్పుడు, చలి వాతావరణం ఉన్నప్పుడు, అనారోగ్యాల బారిన పడినప్పుడు, అధిక బరువు ఉన్నవారికి ఈ సమస్య వస్తుంటుంది. అయితే కొందరిలో ఈ సమస్య తాత్కాలికంగా ఉంటుంది. కానీ కొందరిలో తీవ్రతరం అవుతుంది. అందువల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే నిర్లక్ష్యం చేయరాదు. వెంటనే స్పందించాలి. ఇక కింద … Read more









