నిద్రలో కొందరు పళ్ళు కొరుకుతారు.. ఇలా ఎందుకు చేస్తారు, దీని వెనుక ఉన్న కారణం ఏమిటి ? తెలుసా ?
నిద్రపోయేటప్పుడు సహజంగానే కొందరు పళ్లను కొరుకుతుంటారు. కొందరు దంతాలను కొరికితే పెద్దగా తెలియదు, కానీ కొందరు కొరికితే బయటకు శబ్దం వినిపిస్తుంది. అయితే పళ్లను కొరుకుతున్నట్లు వారికే తెలియదు. ఇక దీన్ని వైద్య పరిభాషలో బ్రక్సిజం (bruxism) అంటారు. బ్రక్సిజం కచ్చితంగా ఎందుకు వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ నిపుణులు మాత్రం కొన్ని కారణాలను చెబుతున్నారు. ఆందోళన, ఒత్తిడి, కోపం, నిరాశ, ఉద్రిక్తత ఎక్కువగా వారు నిద్రలో పళ్లు కొరుకుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే … Read more









