చర్మ సౌందర్యాన్ని పెంచే చామంతి.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!
చామంతులలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్, మాయిశ్చరైజర్, క్లెన్సింగ్ గుణాలు ఉంటాయి. ఇవన్నీ ముఖానికి చక్కని అందాన్నిస్తాయి. ఆ ప్రయోజనాలు మీకు పూర్తిగా అందాలంటే ఇలా చేయాలి. 1. ఒక కప్పు నీళ్లని కొన్ని నిమిషాల పాటు మరిగించి నాలుగు చెంచాల ఎండిన చామంతుల పొడి కలపాలి. పది నిమిషాల తరువాత కిందకి దించి చల్లారాక వడకట్టి చెంచా తేనె, కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి ముఖానిఇక పూతలా వేయాలి. పది నిమిషాల తరువాత … Read more









