గడ్డి చామంతి పూల టీ ని తాగితే కలిగే 9 ఆరోగ్యకరమైన ప్రయోజనాలు..!
గ్రీన్ టీ, హెర్బల్ టీ, బ్లాక్ టీ.. ఇలా రక రకాల టీలు అందుబాటులో ఉన్నట్లే మనకు కమోమిల్ టీ (chamomile tea) కూడా మార్కెట్‌లో లభిస్తోంది. గడ్డి చామంతి పూల నుంచి దీన్ని తయారు చేస్తారు. ఈ టీ తాగడం వల్ల మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ఈ టీ వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గడ్డి చామంతి పూల టీని … Read more









