క్లోరోఫిల్‌ అంటే ఏమిటి ? దాని వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు

మొక్కలు ఆకుపచ్చగా, ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు క్లోరోఫిల్‌ ఉపయోగపడుతుంది. ఇదొక వర్ణద్రవ్యం. దీని వల్లే మొక్కల ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇక మొక్కలకు సంబంధించి కిరణ జన్య సంయోగ క్రియలోనూ క్లోరోఫిల్‌ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే క్లోరోఫిల్‌ మొక్కలకే కాదు, మనకు కూడా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. క్లోరోఫిల్‌కు సంబంధించి క్లోరోఫిలిన్‌ పేరిట సప్లిమెంట్లను విక్రయిస్తున్నారు. వాటిని డాక్టర్‌ సూచన మేరకు వాడుకోవచ్చు. లేదా ఆకుపచ్చ రంగులో ఉండే కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల … Read more