చ్యవనప్రాష్ లేహ్యాన్ని ఎందుకు, ఎలా, ఎవరు సేవించాలి ?
మనలో చాలా మందికి చ్యవనప్రాష్ లేహ్యం గురించి తెలిసే ఉంటుంది. డాబర్ వంటి కంపెనీలు ఈ లేహ్యాన్ని తయారు చేసి మనకు అందిస్తున్నాయి. ఇందులో 50 వరకు ఔషధ విలువలు కలిగిన మూలికలు ఉంటాయి. అందువల్ల చ్యవనప్రాష్ లేహ్యం మన ఆరోగ్యాన్ని కాపాడడంలో అద్భుతంగా పనిచేస్తుంది. చ్యవనప్రాష్ లేహ్యాన్ని ఎవరైనా తీసుకోవచ్చు. మధుమేహం ఉన్నవారు వైద్యుల సూచన మేరకు వాడుకోవాలి. ఇక పిల్లలకు కాకుండా పెద్దలు ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. … Read more









