దర్శకులని ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్.. ఎవరంటే..?
సాధారణంగా సినిమాల్లో నటించే హీరోయిన్స్ నిజ జీవితాల్లో కూడా ప్రేమించుకోవడం తర్వాత వివాహాలు చేసుకోవడం ఇప్పటి వరకు చూశాం. కానీ ఇందులో కొంతమంది హీరోయిన్లు మాత్రం డైరెక్టర్ లనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరి వారు ఎవరో ఒకసారి తెలుసుకుందాం.. సుహాసిని మణిరత్నం: హీరోయిన్ సుహాసిని దర్శకుడు మణిరత్నం గారిని ప్రేమించి, వివాహం చేసుకున్నారు కుష్బూ, సుందర్ : నటి కుష్బూ కూడా డైరెక్టర్ సుందర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. రోజా,సెల్వమణి : ఓవైపు రాజకీయాలతో … Read more









