తరచూ తల తిరిగినట్లు అనిపిస్తుందా ? అందుకు కారణాలు ఏమిటో తెలుసుకోండి..!!
తల తిరగడం అనేది సహజంగానే కొందరికి అప్పుడప్పుడు వస్తుంటుంది. అలాంటి సమయాల్లో కొందరు స్పృహ తప్పి పడిపోతుంటారు. అయితే ఈ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. లోపలి చెవిలో అధికంగా ద్రవాలు పేరుకుపోతే తల తిరగడం సమస్య వస్తుంది. ఇది కొన్ని గంటల పాటు అలాగే ఉంటుంది. దీంతో వినికిడి లోపం, చెవుల్లో రింగుమని శబ్దాలు వినిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే మినియెర్స్ డిసీజ్ అంటారు. ఈ విధంగా … Read more









